Switch to English

సైరా టీజర్‌ రివ్యూ: రేనాటి వీరుడి ‘మెగా పవర్‌’ ఇదీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

విజువల్‌ ఎక్స్‌లెన్సీ అంటే ఇదీ.. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అంటే ఇదీ.. కళ్ళు చెదిరే యాక్షన్‌ ఎపిసోడ్‌ అంటే ఇదీ.. వాట్‌ నాట్‌.! ఈ ఏడాది విడుదలవుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘సైరా నరసింహారెడ్డి’ ఒకటి. అంతే కాదు, తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘సైరా నరసింహారెడ్డి’ది ఫస్ట్‌ ప్లేస్‌. ఓ పక్క ‘సాహో’ మేనియా ఓ ఊపు ఊపేస్తోంటే, ఇంకోపక్క ‘సైరా నరసింహారెడ్డి’.. అంటూ మెగాస్టార్‌ చిరంజీవి దూసుకొచ్చేస్తున్నారు. ‘చరిత్రలో మనం వుండకపోవచ్చు.. కానీ, చరిత్ర మనతోనే మొదలవ్వాలి..’ అంటూ ‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవి చెప్పిన ఒక్క డైలాగ్‌.. సినిమా ఎంత పవర్‌ఫుల్‌గా తెరకెక్కిందో చెప్పడానికి నిదర్శనం.

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌తో టీజర్‌ మొదలవుతుంది. ‘సైరా నరసింహారెడ్డి’ ఎవరు.? అని బ్రిటిష్‌ పాలకులు ప్రశ్నించడం, రేనాటి సూరీడు సైరా నరసింహారెడ్డి గురించి ఎవరో చెబుతుండడం, ఆ తర్వాత యాక్షన్‌ ఎపిసోడ్స్‌.. అందులో మెగాస్టార్‌ చిరంజీవి రిస్కీ స్టంట్స్‌.. వెరసి, ఓ చిన్నపాటి యుద్ధాన్నీ.. అంతకు మించిన దేశభక్తినీ రగిలించేలా ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్‌ని రూపొందించారు.

‘వావ్‌.. మార్వలెస్‌.. విజువల్‌ వండర్‌..’ ఇలా ఎన్ని మాటలైనా చెప్పుకోవచ్చు. ముందే చెప్పుకున్నాం కదా, అన్ని విభాగాల్లోనూ ‘ఎక్స్‌లెన్సీ’ కన్పించింది. అడుగడుగునా దర్శకుడు సురేందర్‌ రెడ్డి మేకింగ్‌ వాల్యూస్‌, నిర్మాతగా రామ్‌చరణ్‌ చేసిన ఖర్చు.. వీటన్నిటికీ మించి మెగాస్టార్‌ చిరంజీవి పెట్టిన ఎఫర్ట్స్‌ కన్పిస్తాయి. ప్రధాన తారాగణం దాదాపుగా టీజర్‌లో కన్పించేశారు. ఓవరాల్‌గా టీజర్‌, సినిమాపై అంచనాల్ని పదింతలు పెంచేస్తుందన్నది నిర్వివాదాంశం.

తెలుగుతోపాటు అన్ని సౌత్‌ లాంగ్వేజెస్‌లోనూ, హిందీలోనూ ఈ ‘సైరా నరసింహారెడ్డి’ విడుదల కాబోతోంది. చరిత్ర మర్చిపోయిన ఓ దేశభక్తుడిని చరిత్ర గుర్తుంచుకునేలా చేయబోతున్న ‘సైరా నరసింహారెడ్డి’ మన తెలుగువారందరికీ ప్రత్యేకంగా గర్వకారణం. ఎందుకంటే, ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ మన తెలుగువాడు.. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు. ఆ మహనీయుడి జీవిత చరిత్ర ‘సైరా నరసింహారెడ్డి’గా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘సైరా.. సై సైరా..’ అనాల్సిందే.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

రాజకీయం

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎక్కువ చదివినవి

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...