Switch to English

క్రికెట్‌లో చెత్త రూల్స్‌పై రోహిత్‌ శర్మ ‘హాట్‌’ ట్వీట్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

2019 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ‘హిట్‌ మ్యాన్‌’ రోహిత్‌ శర్మ, సోషల్‌ మీడియా వేదికగా సంచలన ట్వీట్‌ చేశాడు.. అదీ క్రికెట్‌ గురించి. క్రికెట్‌లో రూల్స్‌ కొన్ని మార్చాల్సి వుందని రోహిత్‌ శర్మ సున్నితంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా, ఆ ట్వీట్‌ ఇప్పుడు మొత్తం క్రికెట్‌ లోకాన్ని షాక్‌కి గురిచేసింది. బంతిని బలంగా కొట్టడంలోనే కాదు, తన ట్వీట్‌తో ఒక్కసారిగా క్రికెట్‌ సమాజానికి మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా చేయగలిగాడు రోహిత్‌ శర్మ.

ప్రపంచ కప్‌ క్రికెట్‌ పోటీలు అంటే ఆషామాషీ వ్యవహారమా.? నాలుగేళ్ళ కష్టం అది. ఒక్కో జట్టూ నాలుగేళ్ళపాటు శ్రమించి, ఆటగాళ్ళను ఎంపిక చేసి, కప్పు కోసం పోరాటం చేస్తుంది. కానీ, ఈసారి వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ పోటీల నిర్వహణ చాలా చెత్తగా సాగింది. వర్షాలు కురుస్తాయని తెలిసీ, సరైన ఏర్పాట్లు చేయలేకపోయింది ఐసీసీ. ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు సైతం ఈ విషయంలో పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం గమనార్హం.

మ్యాచ్‌లు జరిగిన గ్రౌండ్స్‌ అన్నీ, అడ్డగోలుగా మారిపోయాయి. ఓ రోజు బ్యాటింగ్‌కి అనుకూలిస్తే, ఇంకో రోజు బౌలింగ్‌కి అనుకూలించాయి పిచ్‌లు. చెబుతూ పోతే, మొత్తం వరల్డ్‌ కప్‌ చరిత్రలోనే అత్యంత చెత్త వరల్డ్‌ కప్‌ పోటీలు ఈ ఏడాది జరిగాయి. అంపైర్ల తప్పిదాలకైతే లెక్కే లేదు. థర్డ్‌ అంపైర్‌ కూడా తప్పిదాలకు పాల్పడటం ఈ వరల్డ్‌ కప్‌ చెత్త చరిత్రకు మరో సాక్ష్యం. ఇంగ్లాండ్‌ తొలిసారిగా కప్పు గెలిచిన ఆనందంలో వుండొచ్చుగాక.. కానీ, ఆ జట్టు ఆటగాళ్ళు అంత సంతృప్తిగా లేరు. ఎందుకంటే, కప్పు గెలిచింది.. తమ శ్రమతో కాదు.. అంపైర్ల దయతోనని వారికీ తెలుసు.

ఇంగ్లాండ్‌ జట్టు, ప్రపంచ క్రికెట్‌లో వున్న బలమైన జట్లలో ఒకటి. అలాంటి జట్టు, అంపైర్‌ దయతో గెలవాలని కోరుకుంటుందా.? రోహిత్‌ శర్మ అన్నాడని కాదుగానీ, క్రికెట్‌లో చాలామార్పులకు నాంది పలకాల్సిన సమయమిది. ఈ వరల్డ్‌ కప్‌, మొత్తంగా క్రికెట్‌ రంగానికే అతి పెద్ద గుణపాఠం.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...