మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు దర్శకత్వం వహించిన బాబీ మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇటీవలే ఒక కథను కూడా రెడీ చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఆ కథను మెగాస్టార్ చిరంజీవి విని ఓకే అన్నాడని కూడా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
అయితే ఆ కథ చిరంజీవి కోసం కాకుండా మెగా హీరోల్లో ఒకరి కోసం అనే ప్రచారం జరుగుతుంది. ఆ మెగా హీరో ఎవరు అనే విషయమై ఒకటి రెండు వారాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చిరంజీవి మెచ్చిన ఆ కథతో సాయి ధరమ్ తేజ్ లేదా వరుణ్ తేజ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయనేది మీడియా సర్కిల్స్ నుండి వినిపిస్తున్న మాట.
వాల్తేరు వీరయ్య సినిమా 200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ నమోదు చేయడంతో దర్శకుడు బాబీపై చిరంజీవికి చాలా నమ్మకం ఏర్పడింది. అందుకే మరోసారి మెగా ఫ్యామిలీ హీరోతోనే బాబీ సినిమా చేసే అవకాశాన్ని చిరంజీవి ఇచ్చారని టాక్ వినిపిస్తుంది.
511740 99720I got what you intend,bookmarked , quite good internet internet site . 35371
986649 539225I havent checked in here for some time as I thought it was acquiring boring, but the last couple of posts are wonderful quality so I guess Ill add you back to my everyday bloglist. You deserve it my friend 484668
268948 174102Music started playing anytime I opened this web internet site, so annoying! 538589
848707 183351Hey! Im at work surfing about your weblog from my new apple iphone! Just wanted to say I really like reading by way of your blog and look forward to all your posts! Maintain up the outstanding work! 163034