Switch to English

‘కాపు’ సామాజిక వైసీపీ ‘కంపం’.! ఏం జరగబోతోంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

‘కాపు సామాజిక వర్గం ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ వెంట వెళ్ళకూడదు..’ అని అంటోంది వైసీపీ. వైసీపీ కాపు నేతలందరిదీ ఇదే మాట.! తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పంచన పవన్ కళ్యాణ్ చేరబోతున్నారన్నది వైసీపీ ఉవాచ.

రాజకీయాలన్నాక ఎత్తులు.. పైయెత్తులు వుంటాయ్.! టీడీపీ రాజగురువు రామోజీరావు దగ్గరకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్ళొచ్చు.! కానీ, రాజజకీయ వ్యూహాల్లో భాగంగా టీడీపీ – జనసేన పార్టీల అధినేతలు కలవకూడదు. ఇదెక్కడి పంచాయితీ.? రామోజీరావు పంచన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేరారంటే దానర్థమేంటి.? చంద్రబాబు పంచన చేరినట్టే కదా.? అని జనసేన అంటోంది మరి.!

వైసీపీ నేత, మంత్రి గుడివాడ అమర్నాథ్ మరీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మీద ‘కాపు’ విమర్శలు చేయడంలో దిట్ట. పేర్ని నాని సంగతి సరే సరి. గతంలో కన్నబాబు, అవంతి శ్రీనివాస్ తదితరులూ పవన్ కళ్యాణ్ మీద ఎగిరేవాళ్ళు. ఈ మధ్య ఎందుకో కన్నబాబు, అవంతి శ్రీనివాస్ తదితరులు సైలెంటయ్యారు. ఆ స్థానంలో దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్ చెలరేగిపోతున్నారు.

‘నేను వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పాలేరు లాంటోడినే..’ అని ఘనంగా చెప్పుకునే పేర్ని నాని గురించి ఇక్కడ ప్రస్తావించుకోవడం ఎంతవరకు సబబు.? అన్నది వేరే చర్చ.

ఓ సామాజిక వర్గం ఓ రాజకీయ పార్టీ వైపే గంపగుత్తగా వెళుతుందా.? అలాగైతే, కేవలం రెడ్డి సామాజిక వర్గం మాత్రమే.. వైఎస్సార్సీపీతో వుండాలి. కమ్మ సామాజిక వర్గం మాత్రమే టీడీపీతో వుండాలి. ఆ లెక్కన, కాపు సామాజిక వర్గం పూర్తిగా జనసేనతో వుండాలి కదా.?

వైసీపీ హయాంలో ముఖ్యమైన పదవులన్నీ (పార్టీ పరంగా, ప్రభుత్వం పరంగా) రెడ్డి సామాజిక వర్గానికే.! టీడీపీ హయాంలో కమ్మ సామాజిక వర్గానికే.! ఇది బహిరంగ రహస్యమన్నది కాపు సామాజిక వర్గం చేస్తోన్న ఆరోపణ. అందుకే, కాపు సామాజిక వర్గం ఈసారి జనసేన వైపు వుండాలనుకుంటోందట (అంటే, కాపు సామాజిక వర్గంలో మెజార్టీ భాగం అని).

ఇదే వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ కారణంగానే వైసీపీ నేతలు, కాపు సామాజిక వర్గంలో కుంపటి రాజేస్తున్నారు. ‘కాపు ముఖ్యమంత్రి’ అన్న ఆలోచననే వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే, కాపు సామాజిక వర్గ నేతల్ని ముందెట్టి, పవన్ కళ్యాణ్ మీద అర్థం పర్థం లేని రాజకీయ విమర్శలు చేయిస్తోందన్నది చేగొండి హరిరామ జోగయ్య లాంటి కాపు ప్రముఖుల ఆవేదన.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి వచ్చినా దీనిపై ఎప్పుడూ స్పందించింది లేదు....

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...