నిర్మాత నాగవంశీ తమ సినిమాపై కామెంట్ చేసిన ఓ నెటిజన్ కు కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం త్రివిక్రమ్-మహేశ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాపై ఓ నెటిజన్ చెప్పిన అభిప్రాయంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే..
‘మహేశ్ కెరీర్లో బ్రహ్మోత్సవం.. ఆ వెంటనే వచ్చిన స్పైడర్ సినిమాలు డిజాస్టర్లు. కానీ.. వరుస ఫ్లాపులతో ఉన్న మహేశ్ 1) భరత్ అను నేను, 2) మహర్షి, 3) సరిలేరు నీకెవ్వరు, 4) సర్కారువారి పాట, 5) SSMB28 హిట్ మూవీ, 6) రాజమౌళి-మహేశ్.. ఇది పక్కా బ్లాక్ బస్టర్’ అని పేర్కొన్నాడు.
దీనిపై నాగవంశీ అసహనం వ్యక్తం చేశారు. ‘నిర్మాణంలో ఉన్న సినిమాపై కూడా మీరు జోస్యం చెప్పేస్తారా..? రాబోయే వరల్డ్ కప్ ఫలితం ఎలా జరుగుతుందో చెప్పండి’ అని కౌంటర్ ఇచ్చారు. తన సినిమాను కేవలం హిట్ అన్నాడు కాబట్టి నాగవంశీ నెటిజన్ పై మండిపడ్డాడని కామెంట్లు వస్తున్నాయి.
6316 960532Top rated lad speeches and toasts, as effectively toasts. could extremely effectively be supplied taken into consideration making at the party consequently required to be a bit a lot more cheeky, humorous with instructive on top of this. greatest man speeches funny 236209
996293 188933You produced some decent points there. I looked on the net to the concern and discovered most people goes together with along along with your site. 879695
200579 782765Wonderful weblog layout here. Was it hard creating a good searching internet site like this? 804814
813922 858781I cant say that I completely agree, but then once again Ive never genuinely thought of it quite like that before. Thanks for giving me something to think about when Im supposed to have an empty mind although trying to fall asleep tonight lol.. 175654