యాంకరింగ్, టాక్ షోలతో బుల్లితెరపై తిరుగులేని క్రేజ్ కలిగిన సుమ.. కార్యక్రమాన్ని రక్తి కట్టించడంలో నేర్పరి. పంచ్ డైలాగులు, అలవోకగా మాట్లాడటంతో మాస్టర్. అప్పుడప్పుడూ వెండితెరపై కూడా మెరుస్తూంటుంది. ఇంతటి క్రేజ్ ఉన్న సుమ.. ఇటివల చేసిన పని మరింత ఉన్నతంగా నిలబెట్టింది. దీంతో ఆమెను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఇటివల చెన్నైలో జరిగిన కార్యక్రామానికి హాజరైన సుమ మాట్లాడుతూ.. ‘సమాజానికి నా వంతు సాయం చేసేందుకు “ఫెస్టివల్ ఫర్ జాయ్” అనే సంస్థను ప్రారంభించాం. ఇందులో భాగంగా 30 మంది విద్యార్ధులను దత్తత తీసుకున్నాను. వాళ్ల పూర్తి బాధ్యతలు నేనే చూసుకుంటాను. వారు జీవితంలో స్థిరపడేంత వరకూ మేము సహాయం చేస్తాం’.
‘నేను టీచర్ అవుదామనుకున్నాను. కానీ.. యాంకర్ అయ్యాను. మాతృక మళయాళం అయినా మా అమ్మ తెలుగు నేర్చుకుని నాకు తెలుగు నేర్పింది. ఈరోజు ఈ వృత్తిలో కొనసాగుతున్నానంటే మా అమ్మ కారణం. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని నిలబడ్డాను’ అని తెలిపింది. దీంతో సుమను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
998024 565381We can have a link alternate arrangement among us! 771482
359034 550132Hello super schner Webblog den ihr da habt. Bin gerade ber die Google Suche darber gestolpert. Gefllt mir echt super gut. macht weiter so. MFG Martina 915354
733908 355712Wow, incredible blog layout! How long have you been blogging for? you make blogging look easy. The overall look of your web site is wonderful, as properly as the content material! xrumer 849407
410830 200214Previously you need to have highly effective web business strategies get you started of acquiring into topics suitable for their web-based organization. educational 247290