Switch to English

పెయిడ్ నెగెటివిటీని తట్టుకుని ‘వాల్తేరు వీరయ్య’ ఎలా గెలిచాడు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,456FansLike
57,764FollowersFollow

ఓ సినిమా ఫ్లాప్ అవ్వాలనే కోణంలో నెగెటివిటీని పెంచేందుకు ‘ఖర్చు చేస్తే’.! కాస్త వింతగా వుంది కదా.? ఔను, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని చంపేసేందుకు ‘పెయిడ్ మాఫియా’ చాలా చాలా కష్టపడింది. చందాలేసుకుని మరీ నెగెటివిటీని ప్రచారం చేసింది ఈ పెయిడ్ మాఫియా.

ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తోపాటు ‘వీర సింహా రెడ్డి’నీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్. రెండు సినిమాల్నీ ఒకే సంస్థ నిర్మించినప్పుడు, ఓ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకోవడమేంటి.? ఎందుకంటే, ఇక్కడ కుల జాడ్యం అలా వుంది మరి.!

ప్రధానంగా ఓవర్సీస్ మార్కెట్ మీద ఈ కుల జాడ్యం తీవ్ర ప్రభావం చూపుతుందని సోకాల్డ్ కుల మాఫియా నమ్మింది. ఈ క్రమంలోనే ‘వాల్తేరు వీరయ్య’ మీద అస్సలు బజ్ లేదనే ప్రచారం చేసింది. దానికి తగ్గట్టే, సినిమా ప్రమోషన్ల విషయంలోనూ ‘వాల్తేరు వీరయ్య’ తేలిపోయిందనే ప్రచారమూ తెరపైకొచ్చింది.

సినిమా విడుదలయ్యాక.. థియేటర్లలో జనం కేరింతలు కొడుతున్నా డిజాస్టర్.. అనే ప్రచారం చేశారు. ఇక్కడితో ఆగలేదు.. రోజులు గడుస్తున్నాయ్.. క్లియర్ విన్నర్ వాల్తేరు వీరయ్య.. అని తేలిపోయాక కూడా, సినిమాపై నెగెటివిటీ ఆగడంలేదు.

చిరంజీవి మీద నెగెటివిటీ అనేది ఇదే కొత్త.. అనుకుంటే పొరపాటే. చాలాకాలంగా జరుగుతోందిది. కాకపోతే, ఇప్పుడది మరింతగా వెర్రి తలలు వేస్తోంది. ‘ఆచార్య’ సినిమాని తామే ఫ్లాప్ చేయగలిగామని ఆ పెయిడ్ మాఫియా నమ్ముతోంది. ఈ విషయంలో పెయిడ్ ‘కుల’ మాఫియా కొంత సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చేమో.!

కానీ, ఓ సినిమా పరాజయాన్ని, విజయాన్ని.. ఈ నెగెటివిటీ మరీ అంతలా డిసైడ్ చేసెయ్యలేదు. ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్‌తో పెయిడ్ మాఫియాకి చావు దెబ్బ పడిందని చెప్పక తప్పదు. లక్షల్లో లాస్ అయ్యిందట పెయిడ్ మాఫియా ‘వాల్తేరు వీరయ్య’ విషయంలో.! ఇంతకీ, ఇంతలా చందాలేసి ‘వాల్తేరు వీరయ్య’ని దెబ్బ కొట్టాలనుకున్నది ఎందుకు.? రాజకీయ కోణమా.? లేదంటే, కేవలం కుల జాడ్యమా.? రెండూనా.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...