Switch to English

దావోస్.! ఓసోస్.! వైసీపీకి చేతకాకపోతే అంతే మరి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,447FansLike
57,764FollowersFollow

దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతినిథులెవరూ వెళ్ళడంలేదు. అసలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానమే లేదంటూ ఓ ప్రచారం జరుగుతోంది. దాంతో, అధికార వైసీపీ ఒకింత కంగారు పడింది.

‘నవంబర్‌లోనే ఆహ్వానం వచ్చింది.. కానీ, ఈ ఏడాది మార్చిలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సదస్సు జరగనున్నందున, ఆ ఏర్పాట్ల నిమిత్తం బిజీగా వున్నాం.. అందుకే దావోస్‌కి వెళ్ళలేదు..’ అంటూ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెలవిచ్చారు.

షరామామూలుగానే ఆయన ఆవు కథ చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. భార్యాభర్తలనీ, వారాహి వాహనంపై టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రచారం చేయాలనీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పుకొచ్చారు. ఆయనేదో సెటైర్ వేసేశాడనుకుంటున్నాడుగానీ, చంద్రబాబు – పవన్ కళ్యాణ్ భార్యాభర్తలైతే.. ఆ పెళ్ళి కుదిర్చిన బ్రోకర్‌వి నువ్వేనా.? అంటూ ఆయన మీద సెటైర్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో.

ఐటీ మంత్రివి, ఐటీ శాఖ గురించి మాట్లాడకుండా.. అనవసరమైన విషయాలు మాట్లాడతావేంటి.? అన్నది తరచూ గుడివాడ అమర్నాథ్ మీద వచ్చే విమర్శ.

దావోస్‌ వెళితే ఏం జరుగుతుంది.? అన్నది వేరే చర్చ. కానీ, అంతర్జాతీయ వేదికలపై రాష్ట్రానికి సంబంధించిన ‘పెట్టుబడి సానుకూలతల’ గురించి చెప్పుకోగలిగితే, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం వుంటుంది. తెలంగాణ ఆర్థిక పరిపుష్టి వున్న రాష్ట్రం. అయినా, ఇంకా ఇంకా పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తూనే వుంది.. సక్సెస్ అవుతూనే వుంది.

భారత్ రాష్ట్ర సమితి కార్యకలాపాల్లో బిజీగా వున్నా, ఆ రాజకీయ వ్యవహారాల్ని పక్కన పెట్టి మరీ, తెలంగాణ మంత్రి కేటీయార్.. దావోస్ పర్యటనపై ఫోకస్ పెట్టారు. ఇదీ నిబద్ధత అంటే. రాజకీయం రాజకీయమే.. పాలన పాలనే.! ఆ పాటి సోయ వైసీపీకి వుంటే, రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది.

దావోస్ అనండీ.. ఇంకోటనండీ.. దేని గురించి మాట్లాడినా, ముందైతే పవన్ కళ్యాణ్‌ని విమర్శించడమే ప్రధానం.. అనుకుంటుంటారు వైసీపీ నేతలు. పవన్ కళ్యాణ్‌ని తిట్టే శాఖ తప్ప, దావోస్ మీద శ్రద్ధ పెట్టాలన్న కీలక బాధ్యతని ఐటీ మంత్రి ఎందుకు గుర్తెరుగుతారు.? పవన్ కళ్యాణ్‌ని తిడితే పదవులొస్తాయ్.. దావోస్ వెళితే రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుంది. రాష్ట్రం బాగు కంటే, పదవుల మీద యావే వైసీపీ మంత్రులకి ఎక్కువ.!

3 COMMENTS

  1. 714757 68161Most heavy duty trailer hitches are created using cutting edge computer aided models and fatigue stress testing to ensure optimal strength. Share new discoveries together with your child and maintain your child safe by purchasing the correct style for your lifestyle by following the Perfect Stroller Buyers Guideline. 311338

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...