Switch to English

ధమాకా రివ్యూ – రొటీన్ ఎంటర్టైనర్

Critic Rating
( 2.75 )
User Rating
( 2.70 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

మాస్ మహారాజా రవితేజ నుండి ఈ ఏడాది వస్తోన్న మూడో చిత్రం ధమాకా. ఈ సినిమాతో హిట్ కొట్టి ఈ ఏడాదికి సరైన ముగింపు పలకాలని ఆకాంక్షించాడు రవితేజ. మరి తన కోరిక ధమాకాతో తీరిందో లేదో చూద్దాం.

కథ:

ఆనంద్ చక్రవర్తి (రవితేజ) బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన వ్యక్తి. తన తండ్రి పీపుల్ మార్ట్ అనే కార్పొరేట్ వ్యవస్థను నడుపుతుంటాడు. అయితే కార్పొరేట్ ప్రపంచంలో వచ్చే సమస్యలే ఇక్కడా వస్తాయి. కొంత మంది చెడ్డ వ్యక్తుల నుండి కంపెనీను కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది. మరోవైపు స్వామి (రవితేజ) ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కూడా కనిపిస్తాడు. ఈ ట్విన్స్ కు, ఆ కార్పొరేట్ ప్రపంచానికి ఉన్న సంబంధం ఏంటి? చివరికి ఏం జరిగింది అన్నది చిత్ర కథ.

నటీనటులు:

రవితేజ నుండి వస్తోన్న ప్రధాన కంప్లైంట్. ఈ మధ్య సినిమాల్లో ఎనర్జిటిక్ గా కనిపించట్లేదని. ఆ కంప్లైంట్ ను ఈ సినిమాతో తుడిచేసాడు రవితేజ. రెండు రోల్స్ లో కూడా షార్ప్ గా కనిపించాడు. ఈ రొటీన్ చిత్రాన్ని ఆ మాత్రమైనా చూసాం అంటే అది రవితేజ ప్రత్యేకత అని చెప్పాలి.

శ్రీలీలకు చాలా లిమిటెడ్ రోల్ దక్కింది. అయితే ఉన్నంతలో ఆమె మెప్పించింది. మాస్ సాంగ్స్ లో శ్రీలీల హ్యుజ్ ప్లస్ అయింది. సచిన్ కెద్కర్, రావు రమేష్, జయరాం, ఇంకా భారీ తారాగణమే ఈ చిత్రంలో కనిపించింది. అందరూ కూడా సినిమాకు కావాల్సింది చేసారు. ఇంకా మిగతా పాత్రలకు కూడా తెల్సిన ముఖాలనే ఎంచుకున్నారు.

సాంకేతిక నిపుణులు:

కథ, స్క్రీన్ ప్లే పరంగా బెజవాడ ప్రసన్న కుమార్ కొత్తగా చూపించింది ఏం లేదు. అరగదీసేసిన ఫార్ములానే మళ్ళీ ఎత్తుకున్నాడు. అయితే రొటీన్ అయినా స్క్రీన్ ప్లే ఫుల్ పేస్ తో ఉండేలా చూసుకున్నాడు. దానికి తోడు ఎనర్జిటిక్ గా ఉండే రవితేజ ఉండనే ఉన్నాడు. కాబట్టి రొటీన్ అన్న కంప్లైంట్ ఉన్నా పాస్ మార్కులు పడిపోతాయి. అయితే డ్యూయల్ రోల్ కు సంబంధించి కొన్ని అంశాలు లాజిక్ కు అందవు. అలాగే క్లైమాక్స్ బాగా వీక్ గా ఉంది. ఇక దర్శకుడు త్రినాథరావు నక్కిన తనకున్న వనరులతో డీసెంట్ కమర్షియల్ చిత్రాన్ని అందించే ప్రయత్నం చేసాడు.

భీమ్స్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పిస్తుంది. జింతాక్, కండక్టర్ సాంగ్ రెండూ కూడా బాగా తెరకెక్కించారు. ఎడిటింగ్ బాగానే ఉంది. నిర్మాణ విలువలు చాలా బాగా కుదిరాయి. కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనానికి వంక పెట్టలేం.

ప్లస్ పాయింట్స్;

  • రవితేజ మార్క్
  • పాటలు, వాటి చిత్రీకరణ

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ ట్రీట్మెంట్
  • లాజిక్స్ కు అందని సన్నివేశాలు
  • క్లైమాక్స్

విశ్లేషణ:

ధమాకా ఒక పక్కా కమర్షియల్ సినిమా. రొటీన్ అన్నది ఫస్ట్ సీన్ నుండి కనిపిస్తూనే ఉంది. అయితే ఎంటర్టైన్మెంట్, మాస్ సీన్స్ ఉండనే ఉన్నాయి. మొత్తానికి ధమాకా రవితేజ మార్క్ ఉన్న మాస్ రొటీన్ ఎంటర్టైనర్

తెలుగుబులెటిన్ రేటింగ్: 2.75/5

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...