Switch to English

లెహరాయి రివ్యూ – బోరింగ్ మూవీ

Critic Rating
( 2.00 )
User Rating
( 2.30 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

రంజిత్ సొమ్మి, సౌమ్య మీనన్ లీడ్ రోల్స్ లో నటించిన లెహరాయి చిత్రం విడుదలైంది. ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దామా.

కథ:

లెహరాయి బేసిక్ గా తండ్రి కూతుళ్ళ మధ్య కథ. తండ్రితో ప్రత్యేకమైన అనుబంధం ఉన్న ఒక కూతురు తండ్రి కోరిన పరంగా ప్రేమకు కూడా దూరంగా ఉంటూ వస్తుంది. అయితే అనుకోని పరిస్థితుల మధ్య ఆమె ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాల్సి వస్తుంది.

అయితే తండ్రి – కూతుళ్లు కలిసి ఆ తప్పుని తప్పిద్దాం అనుకుంటారు కానీ అది అంత ఈజీ కాదు. మరి చివరికి ఏం జరిగింది?

నటీనటులు:

రంజిత్ సొమ్మి తన పాత్రను బాగానే చేసాడని చెప్పాలి. యాక్షన్ సీక్వెన్స్ లలో అయితే మెప్పిస్తాడు. అయితే ఎమోషనల్ సీన్స్ లో మాత్రం ఇంకా మెరుగవ్వాలి అనిపిస్తుంది. ముఖ్యమైన సన్నివేశాల్లో తడబడ్డాడు అనిపిస్తుంది.

సౌమ్య మీనన్ కు మంచి పాత్ర దక్కింది. పాత్ర పరంగా ఆమె కొన్ని ఎమోషన్స్ ను ఒకేసారి పలికించాల్సిన సన్నివేశాలు ఉన్నాయి. వాటిల్లో ఆమె చక్కగా చేసింది. రావు రమేష్ తో ఆమె సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. నిజంగా తండి కూతుళ్లలా అనిపించారు ఇద్దరూ.

రావు రమేష్, నరేష్ ఇద్దరూ కూడా సపోర్టింగ్ రోల్స్ లో కనిపిస్తారు. వారు తమ తమ పాత్రలను బాగా పోషించారు. తమ సీనియారిటీని చూపించారు. మిగతా పాత్రధారులు కూడా బాగానే చేసారు.

సాంకేతిక వర్గం:

రామకృష్ణ పరమహంస ఈ చిత్రం కోసం ఇప్పటికే చాలా సార్లు ట్రై చేసిన కాన్సెప్ట్ నే మరోసారి ట్రై చేసాడు. కథగా కొత్తగా చెప్పుకోవడానికంటూ ఏమి లేదు. కథే అనుకుంటే స్క్రీన్ ప్లే కూడా బోరింగ్ గానే మలిచాడు. కొత్తగా ఈ రెండిట్లో చెప్పుకోవానికంటూ ఏం లేదు. అయితే దర్శకత్వం పరంగా అక్కడక్కడా మెప్పించాడు.

ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. జీకే మ్యూజిక్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండొచ్చు. చాలా సన్నివేశాలు ఉన్నదానికంటే ఎక్కువ సేపు సాగదీసినట్లు అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.

ప్లస్ పాయింట్స్:

  • సపోర్టింగ్ కాస్ట్
  • సౌమ్య మీనన్ పెర్ఫార్మన్స్

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ స్టోరీ
  • ల్యాగింగ్ స్క్రీన్ ప్లే
  • రంజిత్ సొమ్మి పెర్ఫార్మన్స్

విశ్లేషణ:

లెహరాయి కొత్తగా చెప్పుకోవడానికంటూ ఏమి లేని రొటీన్ ప్రేమ కథ. మనం ఇప్పటికే చాలా సార్లు చూసేసిన పాయింట్ నే ఇందులో డిస్కస్ చేసారు కూడా. మీకు చేయడానికి పనేమీ లేకపోయినా కూడా ఈ చిత్రాన్ని ఈజీగా స్కిప్ చేయవచ్చు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2/5

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...