సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022కి రంగం సిద్ధమవుతోంది. 20 సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది సినీ పరిశ్రమలో ది బెస్ట్ చిత్రాలను గుర్తించి ఆయా సినిమాల్లో భాగమైన వారికి అవార్డులు ఇస్తూ సత్కరిస్తూ వస్తోంది సంతోషం సంస్థ. సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలు అన్నింటికి అవార్డులు ఇస్తూ సత్కరిస్తూ వస్తున్నారు. కరోనా సమయంలో మినహా ప్రతి ఏడాది మిస్ కాకుండా ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్న సురేష్ కొండేటి ఈసారి ఈ కార్యక్రమాన్ని మరో లెవెల్ కి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు.
ఒక బాలీవుడ్ సెన్సేషన్ టాలీవుడ్ అవార్డుల ఫంక్షన్లో డాన్స్ చేయబోతోంది అంటూ ముందుగానే ప్రకటించిన సంతోషం టీం ఆమె ఎవరు అనే విషయాన్ని ఈరోజు రివీల్ చేసింది, బాలీవుడ్ సెన్సేషన్ ఊర్వశి రౌతేలా. ఊర్వశితో ఈసారి సంతోషం ఫిలిం అవార్డ్స్ లో పర్ఫామెన్స్ చేయించబోతున్నారు. బాలీవుడ్ లో అనేక సూపర్ హిట్ సినిమాలలో భాగమైన ఊర్వశీ రౌతేలా వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది.
బాస్.. వేర్ ఈజ్ ది పార్టీ అంటూ సాగుతున్న ఫుల్ మాస్ సాంగ్ లో ఆమె కనిపిస్తోంది. అలాగే రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. అయితే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వకముందే సంతోషం ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది ఊర్వశి. ఇక సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022 కార్యక్రమం ఈనెల 26వ తేదీన ఘనంగా జరగనుంది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సుమారు 12 గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలాగా అనేక రకాల కార్యక్రమాలు డిజైన్ చేస్తున్నారు సంతోషం సురేష్.
945192 454291Keep up the wonderful work , I read couple of blog posts on this site and I believe that your web site is real intriguing and has bands of excellent information . 758480
58786 55930I discovered your blog website on google and check just some of your early posts. Proceed to preserve up the exceptional operate. I just extra up your RSS feed to my MSN Details Reader. Seeking forward to reading much more from you in a although! 827321
150729 47964I dont normally look at these kinds of internet sites (Im a pretty shy person) – but even though I was a bit shocked as I was reading, I was undoubtedly a bit excited as well. Thanks for giving me a big smile for the day 99287
317502 633194I want reading by means of and I conceive this website got some really utilitarian stuff on it! . 812724