ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయుల్ని తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై అనేక ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. అయితే.. ఉపాధ్యాయులకు బోధనాపరమైన అంశాలు మాత్రమే ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.
ఉపాధ్యాయుల కోరిక మేరకే వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించామని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోని వైసీపీ కార్యాలయంలో మంత్రి సిదిరి అప్పలరాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయులకు వెసులుబాటు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
ఓటమి భయంతోనే ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించారంటున్న లోకేశ్ వాదన అవాస్తవమని మంత్రి అన్నారు. కావాలంటే లోకేశ్ స్వయంగా ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవచ్చని అన్నారు. బోధన తప్ప తమకు మరే విధులు ఉండకూడదన్న వారి మాటలను పరిగణలోకి తీసుకునే నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
199427 130674Youve produced various nice points there. I did specific search terms about the matter and identified mainly individuals will believe your internet site 75800
509915 522807OK 1st take a good look at your self. What do you like what do you not like so considerably. Function on that which you do not like. But do not listen to other people their opinions do not matter only yours does. Work on having the attitude that this is who you are and if they dont like it they can go to hell. 95641
518787 185342Hey, you?re the goto expert. Thanks for haingng out here. 454575
780023 48137Hello there, just became alert to your blog via Google, and located that it is genuinely informative. Im gonna watch out for brussels. Ill be grateful if you continue this in future. A lot of men and women will probably be benefited from your writing. Cheers! 333467