Switch to English

అసలు ఈ చంద్రబాబుకి ఏమయ్యింది.? రాయల్టీ ఎవరికి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఐటీ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతోన్న చాలామంది ఫాలోవర్స్ వున్నారు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. హైద్రాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం.

చంద్రబాబు తనంతట తానుగా ఐటీ రంగం మీద మక్కువ పెంచుకుని, ఆ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారా.? లేదంటే, ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో పెను మార్పులు వచ్చిన సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా వున్నారా.? అన్నదీ ఇక్కడ కీలకమే. నిజమే, చంద్రబాబుకి టైమ్ అలా కలిసొచ్చింది. ఆయన దాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

ఇదంతా నాణానికి ఓ వైపు.! ప్రస్తుతం వైసీపీలో వున్న మంత్రి విడదల రజనీ, ఓ సందర్భంలో తాను చంద్రబాబు నాటిన మొక్క.. అని చెప్పుకున్నారు. ఇప్పుడామె చంద్రబాబుని దూషించడానికి సైతం వెనుకాడ్డంలేదనుకోండి.. అది వేరే సంగతి.

తాజాగా చంద్రబాబు, పోలవరం ప్రాజెక్టుని తాను నాటిన మొక్కగా అభివర్ణించుకున్నారు. దాంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడేమో ఇంకో అడుగు ముందుకేసి, ‘ఐటీ రంగంలో మీ పిల్లలు ఎదురుగుతున్నారంటే అది నా వల్లే. నాకు, తెలుగుదేశం పార్టీకీ మీరు రాయల్టీ చెల్లించాలి..’ అంటూ చంద్రబాబు అల్టిమేటం జారీ చేసేస్తున్నారు.

చంద్రబాబు మాత్రమే ఇలా వున్నారా.? ఇంకెవరైనా ప్రపంచంలో ఇలాంటోళ్ళున్నారా.? ఐటీ రంగానికి విదేశాల్లో బీజం పడింది. అవకాశాల్ని మనం కూడా అందిపుచ్చుకున్నాం. అందులో ఎదిగాం. ఎవరు ఎవరికి రాయల్టీ చెల్లించాలి ఈ విషయంలో.? చంద్రబాబు మాటలు మతి తప్పినట్లే వున్నాయన్నది మెజార్టీ అభిప్రాయం.

సెల్ఫ్ డబ్బా విషయంలో చంద్రబాబు అన్ని హద్దులూ చెరిపేసుకున్నారు. ఎవరూ తన గురించి గొప్పగా మాట్లాడటంలేదు గనుక, తన గురించి తానే గొప్పగా చెప్పేసుకుంటున్నారన్నమాట. సరిపోయింది సంబరం.! ఇలాగైతే, చంద్రబాబు మానసిక స్థితిపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతాయ్. ఆ ప్రమాదాన్ని టీడీపీ ఎప్పుడు గుర్తిస్తుందో ఏమో.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ గౌరవం దక్కించుకోలేం. ఇవన్నీ ఉంటే అతడు...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘చరణ్, నేనూ...

Hyderabad: ధీర వనితలు..! పోరాడి దొంగలను పోలీసులకు పట్టించారు

Hyderabad: నాటు పిస్తోలుతో బెదిరించిన ఇద్దరు దొంగలను.. తల్లీ, కుమార్తె ధైర్యంగా ఎదుర్కొన్న ఘటన హైదరాబాద్ (Hyderabad) లో జరిగింది. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రసూల్ పురా జైన్...

Tdp: టీడీపీ 3వ జాబితా విడుదల.. 5 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలు పెండింగ్

Tdp: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్య‌ర్థులకు సంబంధించి మూడో జాబితాను టీడీపీ (TDP) విడుదల చేసింది. 11 అసెంబ్లీ.. 13 పార్ల‌మెంట్ స్థానాలకు అభ్య‌ర్థుల‌ను ప్రకటించింది. పొత్తులో 144 అసెంబ్లీ,...

Uppena : హిందీ ‘ఉప్పెన’ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌

Uppena : మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన సినిమా ఉప్పెన. ఇదే సినిమా తో దర్శకుడిగా బుచ్చిబాబు మరియు హీరోయిన్‌ గా కృతి శెట్టి లు నటించిన...