Switch to English

వైఎస్ షర్మిల తెలంగాణం.! ‘జగనన్న’ ఆనాడే చెప్పినాడూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి అంతర్ధానమైపోయింది.! కానీ, ఆ పార్టీకి చెందిన నాయకులంతా ఇప్పుడు వైఎస్సార్ తెలంగాణ పార్టీలో వున్నారు. వైఎస్ షర్మిల స్థాపించిన పార్టీ ఇది.!

రాజన్న రాజ్యమంటే, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమట.! సోషల్ మీడియాలో అలా సెటైర్లు పేలుతున్నాయ్. తెలంగాణలోనూ రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్ షర్మిల చెబుతోంటే, హైద్రాబాద్ భవిష్యత్తు ఏమైపోతుందోనన్న ఆందోళన తెలంగాణ సమాజంలో వ్యక్తమవుతోంది.. అది వేరే వ్యవహారం.

‘వైఎస్ జగన్ ఎంత చెప్పినా షర్మిల వినలేదు. తెలంగాణలో ఆమె రాజకీయ పార్టీ పెట్టడం మాకు ఇష్టం లేదు. కానీ, అది ఆమె నిర్ణయం. ఆమెతో మా పార్టీకి సంబంధం లేదు. రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా, వైఎస్ జగన్ చెల్లెలిగా మాత్రం ఆమె పట్ల మాకు గౌరవం వుంటుంది..’ అని కొన్నాళ్ళ క్రితం.. అంటే, వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్న సందర్భంలో వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి సెలవిచ్చారు.

‘సజ్జల అలా అనడం నాకు బాధ కలిగించింది..’ అంటూ షర్మిల కూడా వాపోయారు.! ఎంత నాటకం.? తెలంగాణను ఇప్పటికి వదిలి పెట్టాల్సి వస్తున్నప్పటికీ, ముందు ముందు షర్మిల తెలంగాణలో ప్రతి గడపకీ వెళతారనీ, తెలంగాణ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తున్నాననీ గతంలోనే వైఎస్ జగన్ ఓ బహిరంగ సభలో చెప్పారు.

ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అదే పాత రాజకీయం.! అస్సలేమీ మారలేదు. అప్పుడు జగన్ కోసం విజయమ్మ, షర్మిల.. ఇప్పుడు షర్మిల కోసం ప్రస్తుతానికి వైఎస్ విజయమ్మ.. ముందు ముందు వైఎస్ జగన్ కూడా.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ. పేర్లు మాత్రమే తేడా. రెండు పార్టీలకీ సోషల్ మీడియా విభాగం దాదాపు ఒకటే. పైకి, ‘షర్మిలతో మాకు రాజకీయంగా సంబంధం లేదు’ అని వైసీపీ నేతలు చెబుతున్నా, తెరవెనుకాల ఆమెకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంతెందుకు, హైద్రాబాద్‌కి వచ్చి షర్మిల ఆశీస్సులు పొందుతున్నారు పలువురు వైసీపీ నేతలు.. అదీ తరచుగా.!

అయిపాయె.. తెలంగాణ ఖేల్ ఖతం అవబోతోంది.. అంటూ షర్మిల నిన్న హైద్రాబాద్‌లో నడిపిన హైడ్రామా అనంతరం సర్వత్రా చర్చ జరుగుతోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...