వైకాపా ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఆడియో అంటూ కొన్నాళ్ల క్రితం ఒక వాయిస్ లీక్ అయిన విషయం తెల్సిందే. ఒక మహిళను అరగంట వచ్చిపో అంటూ ఆ ఫోన్ కాల్ లో మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఆ వాయిస్ నాది కాదు అంటూ అవంతి చెప్పే ప్రయత్నం చేశాడు. ఒక వైపు ఆ ఆడియో విషయమై ప్రచారం జరుగుతున్న సమయంలోనే మరో ఆడియో వైరల్ అయ్యింది.
తాజాగా ఐ లవ్ యూ బంగారం అంటూ ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉన్న ఆడియో లీక్ అయ్యింది. మొన్నటి వాయిస్ విషయంలో అనుమానాలు ఉన్నా కూడా ఈసారి లీక్ అయిన ఆడియో మాత్రం కచ్చితంగా అవంతి వాయిస్ అంటూ కొందరు బలంగా వాదిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయమై సీరియస్ గా ఉన్నట్లుగా అనిపించడం లేదు.
మాజీ మంత్రిగానే కాకుండా విద్యా వేత్తగా.. వ్యాపారవేత్తగా మంచి పేరు దక్కించుకున్న అవంతి ఇప్పుడు ఇలాంటి విమర్శలు ఎదుర్కోవడం పట్ల చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో ఎంతో గొప్ప పేరు ఉన్న వ్యక్తులు ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేయడం విడ్డూరంగా ఉందంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.
858355 941068Hiya! awesome blog! I happen to be a day-to-day visitor to your site (somewhat a lot more like addict ) of this site. Just wanted to say I appreciate your blogs and am searching forward for much more to come! 131758
498774 552408Good day! This post could not be written any much better! Reading this post reminds me of my previous room mate! He always kept chatting about this. I will forward this write-up to him. Fairly certain he will have a good read. Thanks for sharing! 472241