Switch to English

ఆ వైసీపీ ఎంపీ మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రులపై దాడి జరిగిందంటూ పలువురు జనసేన నేతలు, కార్యకర్తల మీద ఏకంగా హత్యాయత్నం కేసులు నమోదు చేశారు విశాఖ పోలీసులు. అక్కడ దాడి జరిగిందా.? లేదా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ఒకవేళ దాడి జరిగినా, ఎవరు చేశారన్నదానిపై స్పష్టత లేదు. ఇంతవరకు మెయిన్‌స్ట్రీమ్ మీడియా, వెబ్ మీడియా.. ఆఖరికి సోషల్ మీడియాలో కూడా ఎలాంటి ఫొటోలూ రాలేదు దాడికి సంబంధించి.

కానీ, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. మంత్రులు నేరుగా, ‘ఎవడ్నీ వదిలేది లేదు..’ అంటూ హెచ్చరికలు జారీ చేయడం, అందుకు అనుగుణంగా పోలీసులు కేసులు నమోదు చేయడం రాజకీయంగా విమర్శలకు తావిస్తోంది.

ఇదిలా వుంటే, రాజమండ్రిలో అమరావతి రైతుల పాదయాత్ర సందర్భంగా వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే కొన్ని చోట్ల అమరావతి రైతులపై దాడులు జరిగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి వచ్చేసరికి పరిస్థితి ఇంకాస్త ఉద్రిక్తంగా తయారైంది. రాజమండ్రిలో ఏకంగా ఎంపీ భరత్ నేతృత్వంలో వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడిన వైనం మీడియాలో స్పష్టంగా కనిపిస్తూనే వుంది.

మరి, విశాఖలో హత్యాయత్నం కేసులు నమోదైనట్లుగా.. రాజమండ్రిలో ఎందుకు హత్యాయత్నం కేసులు నమోదు కాలేదన్నది సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ. మంత్రులపై దాడి జరిగిందో లేదో తెలియదు.. కానీ, అధికార పార్టీ ఆదేశాలతో ఏకంగా హత్యాయత్నం కేసులు నమోదైపోయాయ్. అది విశాఖ వ్యవహారం.

రాజమండ్రి దగ్గరకొచ్చేసరికి అధికార పార్టీ నేత స్వయంగా దాడులకు నాయకత్వం వహిస్తే.. ఇక్కడ కేసులు నమోదు కాలేదు. ఇదీ బులుగు ఖాకీ రాజకీయం.. అని జనం చర్చించుకుంటున్నారు.

ఇందుకే, పోలీసు వ్యవస్థ ఇలా వుండబట్టే.. అధికార పార్టీ కనుసన్నల్లోనే పోలీసు వ్యవస్థ పనిచేస్తుండడంతోనే అధికార పార్టీ నాయకులు విచ్చలవిడితనానికి అలవాటుపడ్డారు. మంత్రుల ఇళ్ళు తగలబెట్టేస్థాయికి.. హత్యలు చేసే స్థాయికి దిగజారిపోయారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతే. ఈ రాజకీయం ఇంతే.! ఈ పోలీసు వ్యవస్థా ఇంతే.! పైగా ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో విపక్షాలపై రాజకీయ విమర్శలు చేస్తుంటారు.. తమ పార్టీకి చెందిన నేతలు పాటించని నీతుల గురించి ప్రజలకు పాఠాలు చెబుతుంటారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...