Switch to English

ప్రభాస్ బర్త్ డే స్పెషల్స్: బుజ్జిగాడుతో మాయ చేసిన ప్రభాస్.. పెరిగిన క్రేజ్, ఇమేజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎవరైనా కోరుకునేది మాస్ ఇమేజ్. క్రేజ్, ఇమేజ్, బిజినెస్, అభిమానం, గుర్తింపు.. అన్నీ వచ్చేస్తాయి. అయితే.. లుక్స్, యాటిట్యూడ్ ఉంటేనే మాస్ ఇమేజ్ కు సూట్ అవుతారు. అవన్నీ ఉన్నవారిలో ప్రభాస్ ఒకరు. లుక్స్, బాడీ లాంగ్వేజ్ ఉన్నా.. మాస్ హిట్స్ పడినా ఏదో వెలితి. దానిని కనిపెట్టి ప్రభాస్ ని మరో రేంజ్ లో చూపాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఆ సినిమా ‘బుజ్జిగాడు’. కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినా ప్రభాస్ యాక్టింగ్ స్టయిల్, డైలాగ్ డిక్షన్ పూర్తిగా మార్చేసింది. ‘ఈ కటౌట్ చూశావా.., టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ ను గుద్దితే ఎలా ఉంటదో తెలుసా.., ఇక్కడొక నరం ఉంటది లాగేసుకుందారేటి..’ అంటూ ప్రభాస్ పలికిన డైలాగులకు మాస్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

స్టయిలింగ్, మేకోవర్ లో మార్పు..

పూరి మార్క్ టేకింగ్ లో అప్పటి వరకూ ప్రభాస్ మాస్ ఒకెత్తు.. ఈ సినిమాతో మరో ఎత్తు. స్టయిలింగ్, మేకోవర్.. అన్నీ మారిపోయి సరికొత్త ప్రభాస్ ని చూశారు ఆడియన్స్. తర్వాత వచ్చిన బిల్లాలో ప్రభాస్ స్టయిలిష్ డాన్ గా మెప్పించాడు. సంచలనాల డాన్ రీమేక్ లో ప్రభాస్ మాస్ పాత్రలో కూడా మెప్పించాడు. నిలువెత్తు కటౌట్ లో డాన్ పాత్రలో ఒదిగిపోయాడు. దీంతో ప్రభాస్ అంటే బీ,సీ సెంటర్లలో కూడా క్రేజ్ వచ్చింది. ఆయన సినిమాకు మినిమం ఓపెనింగ్స్ వచ్చే స్థాయికి ఈ సినిమాలు చేర్చాయి. ప్రభాస్ ను యంగ్ స్టార్ హీరోల్లో ఒకడిగా నిలిపి.. కొత్తగా అభిమానుల్ని సంపాదించి పెట్టాయి. హిట్స్, ఫ్లాప్స్, మాస్ ఇమేజ్ తో సినిమాలు చేస్తున్న ప్రభాస్ ను యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర చేసిన సినిమా డార్లింగ్.

యూత్ కి కనెక్టయ్యేలా..

లవ్ సబ్జెక్ట్స్ స్పెషలిస్ట్ కరుణాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అప్పటివరకూ రఫ్ గా కనిపించిన ప్రభాస్ లవర్ బాయ్ గా, కుటుంబంలో బాధ్యత కలిగిన కొడుకుగా నటించి మెప్పించాడు. ప్రభాస్ లో చార్మింగ్ లుక్స్ ని బయటకు తీసిన సినిమా డార్లింగ్. డ్రెస్సింగ్, స్టయిల్.. అంతా యూత్ ని అట్రాక్ట్ చేశాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్టయ్యేలా ఉన్న కథ కావడంతో ప్రభాస్ ఇరు వర్గాలని మెప్పించి తన రేంజ్ ని పెంచుకున్నాడు. పాటల్లో కూడా ప్రభాస్ కూల్ లుక్స్ తో కనిపించాడు. ఇవన్నీ ప్రభాస్ రేంజ్ ను పెంచిన సినిమాలుగా నిలిచాయి. ఇక్కడి వరకూ చేసిన సినిమాలతో మాస్, యూత్ లో క్రేజ్ దక్కించుకున్న ప్రభాస్ తన సినిమాల్లో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుని సక్సెస్ ట్రాక్ పట్టాడు. దీంతో టాలీవుడ్ కి మరో స్టార్ హీరోగా మారాడు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...