Switch to English

మ్యాన్ ఆఫ్ మాసెస్.. రామ్ చరణ్ నటనా కౌశలానికి నిదర్శనాలివే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

సినిమాల్లో హీరోగా గుర్తింపు కంటే స్టార్ స్టేటస్ ఎంతో ముఖ్యం. డ్యాన్స్, ఫైట్స్, కామెడీ, యాక్షన్.. లో ప్రత్యేకత చూపి ప్రేక్షకుల్ని మెప్పించాలి. చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ రెండో సినిమాతోనే ఈ ఫార్ములాను చేసి చూపించాడు. తొలి సినిమా చిరుతతో సక్సెస్ అయినా.. రెండో సినిమా మగధీరలో నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అప్పటికి 79 ఏళ్ల తెలుగు చలన చిత్ర చరిత్రలోనే కాదు.. దక్షిణ భారత సినీ పరిశ్రమలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచించి మగధీర. సైనికుడిగా, ప్రేమికుడిగా రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ముఖ్యంగా రామ్ చరణ్ గుర్రపు స్వారీ విన్యాసాలకు ముగ్దులైపోయారు. దర్శకుడు రాజమౌళి చెప్పినట్టు సినిమా ప్రారంభంలో రామ్ చరణ్ ప్రదర్శించిన హావభావాలు తన నటనా స్థాయిని తెలియచెప్పిందని చెప్పాలి.

మ్యాన్ ఆఫ్ మాసెస్.. రామ్ చరణ్ నటనా కౌశలానికి నిదర్శనాలివే..

రామ్ చరణ్ నట విశ్వరూపం..

రెండో సినిమాతోనే సంచలనాలు నమోదు చేసి స్టార్ హీరో అయిన రామ్ చరణ్.. మళ్లీ ఆస్థాయిలో హిట్ అందుకున్న సినిమా రంగస్థలం. దర్శకుడు సుకుమార్ రాసుకున్న చిట్టిబాబు.. చెవిటితనం ఉన్న పాత్రలో రామ్ చరణ్ ఒదిగిన తీరు తన నటనా పరిణితికి నిదర్శనంగా నిలిచింది. ప్రేక్షకులకు రామ్ చరణ్ కాకుండా చిట్టిబాబే కనిపించాడంటే అతిశయోక్తి కాదు. నటనలో రామ్ చరణ్ ను ఉన్నతస్థానంలో నిలిపింది.

మ్యాన్ ఆఫ్ మాసెస్.. రామ్ చరణ్ నటనా కౌశలానికి నిదర్శనాలివే..

కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన రంగస్థలం సినిమాతో నాన్ బాహుబలి కేటగిరీ హిట్ సాధించాడు. తన సమకాలీకుల్లో అప్పటికి రెండు ఇండస్ట్రీ హిట్స్ సాధించిన రెండో హీరోగా నిలిచాడు. డ్యాన్సులు, ఫైట్లతో అలరించే రామ్ చరణ్ లో ఇంతటి నటన చూసి విమర్శకులు సైతం ఫిదా అయిపోయారు. మగధీరతో తొలి 100 కోట్ల క్లబ్ హీరో అనిపించుకున్న రామ్ చరణ్.. నాన్ బాహుబలి కేటగిరీలో తొలి 200 కోట్ల కలెక్షన్ల హీరో అనిపించుకున్నాడు. సినిమా మొత్తం రామ్ చరణ్ ఒన్ మ్యాన్ షో నడిచిందనే చెప్పాలి.

జాతీయస్థాయిలో కీర్తి..

స్టార్ హీరో ఇమేజ్ తో ఉన్న రామ్ చరణ్ తో మల్టీస్టారర్ చేయాలంటే అందుకు తగ్గ కథ.. సమకాలీకుడు.. సినిమాను నడిపించే దమ్మున్న దర్శకుడు ఉండాలి. ఇంతటి మ్యాజిక్ ను చేసి చూపించాడు దర్శకుడు రాజమౌళి. జూ.ఎన్టీఆర్ తో రామ్ చరణ్ చేసిన ఆర్ఆర్ఆర్ భారతీయ బాక్సాఫీస్ లెక్కల్నే మార్చేసింది. దేశీయంగా 1150 కోట్ల కలెక్షన్లు సాధించింది.

మ్యాన్ ఆఫ్ మాసెస్.. రామ్ చరణ్ నటనా కౌశలానికి నిదర్శనాలివే..

పోలీసు, అల్లూరి సీతారామరాజుగా, బ్రిటిషర్లపై పోరాడే దేశభక్తి ఉన్న వీరుడిగా విభిన్న పార్శ్వాలున్న పాత్రలో రామ్ చరణ్ పరకాయ ప్రవేశమే చేశాడు. ఎంట్రీ సీన్లో భారీ ఫైట్ తోపాటు నటనతో కూడా మెప్పించాడు. రామ్ చరణ్ కు కొన్ని సన్నివేశాల్లో డైలాగులు కంటే హావభావాలు, నటనే ప్రదర్శించే అవకాశం దక్కింది. వీటిని సద్వినియోగం చేసుకున్న రామ్ చరణ్ తన నటనా పరాక్రమాన్ని చూపించి భారతీయ సినీ అభిమానులతో శెభాష్ అనిపించుకున్నాడు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

ఎక్కువ చదివినవి

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...