Switch to English

అయ్యోపాపం బిగ్ బాస్.! మొహమాటం లేకుండా ‘నో’ చెప్పేసిందట కదా.?

91,318FansLike
57,013FollowersFollow

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఆరో సీజన్ చాలా చాలా చప్పగా సాగుతోంది. కంటెస్టెంట్లెవరూ పెద్దగా బిగ్ బాస్ ఫినాలే మీద ఆసక్తితో వున్నట్లు లేరు. టాప్ ఫైవ్‌లో వుండాలని కూడా ఎవరూ కోరుకుంటున్నట్లు కనిపించకపోవడం అందరికీ అర్థమవుతోంది.

పదే పదే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున మాత్రం, ‘వేస్ట్..’ అంటూ ఎలా చిరాకుపడగలడు.? ఇచ్చిన స్క్రిప్ట్ మేరకు నాగార్జున తన పని తాను చేసుకుపోతున్నాడు. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా కొత్త టాస్క్‌లు ఏమీ డిజైన్ చేయలేక, పాత టాస్కులకే చిన్నపాటి మార్పులు చేర్పులు చేసేసి ‘మమ’ అనిపించేస్తున్నారు.

ఈ సీజన్‌లో వర్కవుట్ అవుతుందనుకున్న జంట మరీనా – రోహిత్. మెరీనా అనాలా.? మరీనా అనాలా.? నాగార్జున ఏదో అంటాడు, జనానికి ఏదో అర్థమవుతుంది. పేరులో ఏముంది లెండి.. ఆ జంట బిగ్ బాస్ హౌస్‌లో శుద్ధ దండగ.

వరుణ్ సందేశ్ – వితిక గతంలో హౌస్‌లో వున్నారంటే, ఆ ఇద్దరి కథా వేరు. బోల్డంత సందడి వుండేది. ఆ సందడితో పోల్చితే, మెరీనా – రోహిత్ మధ్య జరుగుతున్నది జస్ట్ జీరో. ఈ జంటని వున్నపళంగా బయటకు పంపేసి, బయట నుంచి ఏదన్నా ఒంటరి పక్షిని హౌస్‌లోకి తీసుకొస్తే బెటర్.. అని బిగ్ బాస్‌కి నెటిజన్లు సలహాలిస్తున్నారు.

బిగ్ హౌస్‌లో ఒంటరి పక్షిలా వున్న శ్రీహాన్‌కి తోడు.. అదేనండీ ఆడ పక్షి.. హౌస్ వెలుపల వుంది. ఆమె ఎవరో కాదు సిరి. బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటే ముందు సీజన్‌లో ఆమె కూడా ఓ కంటెస్టెంట్. హౌస్‌లో వున్నన్ని రోజులూ మరో కంటెస్టెంట్ షణ్ముఖ్‌తో కథ బాగానే నడిపింది.. బిగ్ బాస్ కనుసన్నల్లో.

ఆ కారణంగా షన్ముఖ్ రియల్ లైఫ్ లవర్‌ని కోల్పోయాడు.. ఆమె ఎవరో కాదు దీప్తి సునైన. శ్రీహాన్, సిరి మాత్రం బాగానే వున్నారు. ఆ ఇద్దరినీ.. అంటే, సిరిని హౌస్‌లోకి తీసుకొచ్చి, శ్రీహాన్‌తో కలిపితే ఎలా వుంటుంది.? అన్న కోణంలో సోషల్ మీడియా వేదికగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

ఈ విషయం బిగ్ బాస్ నిర్వాహకుల దృష్టికి వెళ్ళడం, ఆ టీమ్ సిరిని సంప్రదించడం జరిగాయట. సిరి మాత్రం సింపుల్‌గా ‘సారీ’ చెప్పేసిందట. గతంలో జరిగిన డ్యామేజీ చాలు.. కొత్తగా ఎలాంటి డ్యామేజీ వద్దని సిరి తేల్చి చెప్పిందని అంటున్నారు. ఈ గాసిప్ నిజమైతే, బిగ్ బాస్‌కి ఇంతకన్నా అవమానం ఇంకేముంటుంది.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాన్నగారు నాకు చాలా ఇచ్చారు.. సూపర్ స్టార్ మహేష్ బాబు

సూపర్‌స్టార్‌ కృష్ణ గారి పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు...

మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు: వివాదాస్పదమైన రామ్ దేవ్ వ్యాఖ్యలు

ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి...

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి...

కాంతారా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! ఓటీటీలో ‘వరాహరూపం’లో ఒరిజినల్ వెర్షన్

సంచలన విజయం సాధించిన ‘కాంతారా’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహరూపం’ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే.. తమ...

మోక్షజ్ఞ ఎంట్రీ షురూ..! సినిమాపై.. దర్శకుడిపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ నటసింహం బాలకృష్ణ కీలక అనౌన్స్ మెంట్ చేశారు. తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం కుదిరిందనే కీలక అప్డేట్...

రాజకీయం

‘లేకి’ జర్నలిజం.! పవన్ కళ్యాణ్‌పై ఏడవడమే పాత్రికేయమా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కులాల ప్రస్తావన తెస్తున్నారు. ఏం, ఎందుకు తీసుకురాకూడదు.? పేరు చివర్న రెడ్డి, చౌదరి.. ఇలా తోకలు పెట్టుకున్న నాయకులు, కులాల పేరుతో రాజకీయాలు చేయొచ్చుగానీ, కులాల్ని కలిపే...

టీడీపీ ఎమ్మెల్యే గంటా వైసీపీలో చేరబోతున్నారా.?

మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, సూచనలతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. అసలు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే వున్నారా.? చాలామందికి వస్తోన్న డౌట్ ఇది. 2019...

ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరెలా గెలుస్తారో చూస్తా..: పవన్ కల్యాణ్

‘ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తాం.. మాకు ఓట్లు వేసినా.. వేయకపోయినా అండగా ఉంటాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు...

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...

ముఖ్యమంత్రి అజ్ఞానంలో వుంటారు.! జనసేనాని సంచలన వ్యాఖ్యలు.!

‘నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళానో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవడం శోచనీయం. ఏమీ తెలియకుండానే ఆయన ఏవేవో మాట్లాడేస్తుంటారు నా గురించి. ఆయన అలా అజ్ఞానంలో వుంటారు....

ఎక్కువ చదివినవి

‘తోడేలు’ చిత్రం నుండి ‘అంతా ఓకేనా’ వీడియో సాంగ్

"కాంతార" భారీ విజయం తరువాత "గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్" ఇప్పుడు వరుణ్ ధావన్, కృతి సనన్ నటిస్తున్న "భేదియా" చిత్రంతో మరో హారర్-కామెడీ యూనివర్స్‌ సినిమాను తెలుగు ప్రేక్షకులుకు అందించడానికి సిద్దమవుతుంది. తెలుగులో...

రాశి ఫలాలు: బుధవారం 23 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు కార్తీక మాసం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం: సా.5:25 తిథి: కార్తీక అమావాస్య తె.4:46 వరకు తదుపరి పాడ్యమి సంస్కృతవారం: సౌమ్య వాసరః (బుధవారం) నక్షత్రము: విశాఖ రా.10:20 వరకు తదుపరి అనూరాధ యోగం:...

యశోదకు దిమ్మతిరిగే షాక్.. ఎలా వాడుతారంటూ మొట్టికాయలు!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటించిన రీసెంట్ మూవీ ‘యశోద’ భారీ అంచనాల మధ్య ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకద్వయం హరి-హరీశ్‌లు తెరకెక్కించగా, పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ఈ...

యూత్‌ఫుల్ అండ్ రొమాంటిక్ మూవీ ‘లెహరాయి’ ట్రైలర్ విడుదల

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం...

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...