Switch to English

రాశి ఫలాలు: మంగళవారం 27 సెప్టెంబర్ 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం

సూర్యోదయం: ఉ.5:53
సూర్యాస్తమయం: సా.5:57
తిథి: ఆశ్వయుజ శుద్ధ విదియ రా.2:49 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ తదియ
సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం)
నక్షత్రము: హస్త ఉ.7:26 వరకు తదుపరి చిత్త
యోగం: బ్రహ్మం ఉ.8:29 వరకు తదుపరి ఐంద్రం
కరణం: బాలవ మ.2:56 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:24 నుండి 9:12 వరకు తదుపరి రా.10:46 నుండి 11:36 వరకు
వర్జ్యం : మ‌.3:29 నుండి 5:05 వరకు
రాహుకాలం: మ.3:00 నుండి 4:30 వరకు
యమగండం: ఉ.9:00 నుండి 10:30 వరకు
గుళికా కాలం :మ.1:37 నుండి 3:06 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:33 నుండి 5:21 వరకు
అమృతఘడియలు :రా.1:08 నుండి 2:44 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:43 నుండి మ.12:31 వరకు

ఈరోజు (27-09-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: కుటుంబ వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

వృషభం: దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. చేపట్టిన పనులలో శ్రమతో పూర్తవుతాయి. ఉద్యోగాలలో అధికారుల అండదండలు పొందుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయట కొంత వ్యతిరేక పరిస్థితులుంటాయి.

మిధునం: వ్యాపారాలలో శత్రు సమస్యలు ఉంటాయి. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకుంలించవు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఆకస్మిక ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.

కర్కాటకం: నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. ఉద్యోగమున కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కుటుంబ పరిస్థితులు చికాకు పరుస్తాయి. పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు

సింహం: స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి.

కన్య: సన్నిహితులు ధన పరంగా ఒత్తిడులు పెరుగుతాయి.కొన్ని వ్యవహారాలలో చికాకులు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి అనుకోని ప్రయాణాలు చెయ్యవలసిన వస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల: కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

వృశ్చికం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మఖ్యమైన పనులు మధ్యలో విరమిస్తారు. మిత్రులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపార,ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.

ధనస్సు: ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబంలో సమస్యలు చికాకు పరుస్తాయి. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. కొన్ని పనులలో శిరోబాధలు పెరుగుతాయి వ్యాపార పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.

మకరం: చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి.

కుంభం : మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. వ్యాపార,ఉద్యోగాలలో చికాకులు తప్పవు వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తుంది. ధన పరంగా ఇబ్బందులు తప్పవు.

మీనం: స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. సన్నిహితుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిసారిస్తారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

Ram Charan : ‘మగధీర’తో రానున్న గేమ్‌ చేంజర్‌

Ram Charan : మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్ బర్త్‌డే మరి కొన్ని గంటల్లో రాబోతుంది. మార్చి 27న మెగా ఫ్యాన్స్ కి...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ చరణ్ (Ram Charan) – క్రియేటివ్...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే చెప్పిందా? లేదా?

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో చేయించిన ఐటెం సాంగ్‌ బ్లాక్ బస్టర్‌...