Switch to English

జనసేనాని పవన్ కళ్యాణ్‌కి అండగా చిరంజీవి నిలబడతారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ పని చేశారు. మరి, పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి చిరంజీవి ఎందుకు కనీసం మద్దతివ్వలేదు.? 2019 ఎన్నికల్లో చిరంజీవి రాజకీయంగా మౌనం దాల్చారు సరే, 2024 ఎన్నికల నాటికి చిరంజీవి ఏం చేయబోతున్నారు.?

సినిమా వేరు, రాజకీయం వేరు.. అనుకోవడానికి వీల్లేదు. సినిమా రంగంలోనూ రాజకీయాలున్నాయి.. అవి మరింత జుగుప్సాకరంగా వుంటాయ్.. అని పలు సందర్భాల్లో నిరూపితమయ్యింది. చిరంజీవి పేరుని అడ్డం పెట్టుకుని జనసేన మీద జుగుప్సాకరమైన రాజకీయాలు చేయడానికి అలవాటుపడింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా ఏ చిన్న కామెంట్ చేసినా, దాని వల్ల అదనపు రచ్చ తప్ప, జనసేనకు ఎలాంటి ఉపయోగం వుండదని మెగాస్టార్ చిరంజీవి భావిస్తున్నారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. పదే పదే తన పేరుని వైసీపీ నేతలు లాగి, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడాన్ని చిరంజీవి జీర్ణించుకోలేకపోతున్నారు.. అయినాగానీ, చిరంజీవి ప్రస్తుతానికి వ్యూహాత్మక మౌనమే పాటిస్తున్నారు.

‘రాజకీయాల్ని నేను వదిలేసినా.. రాజకీయాలు నన్ను వదలడంలేదు..’ అంటూ ‘గాడ్ ఫాదర్’ సినిమాలో చిరంజీవి డైలాగ్ చెప్పడమే కాదు, ఆ డైలాగుని సోషల్ మీడియాలో వదలడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే వుండి వుండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2019 ఎన్నికల సమయంలో చాలామంది మెగా అభిమానులు పూర్తిగా జనసేన వైపు నిలబడలేదు. జనసేనతో నడవాలని వారికి డైరెక్షన్ ఏమీ వెళ్ళలేదు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. మెగాభిమానులంతా కలిసి జనసేన గెలుపు కోసం కృషి చేస్తామని కొన్నాళ్ళ క్రితమే తీర్మానించుకున్నాయి.

బీజేపీ వైపు చిరంజీవి వెళతారన్న ప్రచారం, కాంగ్రెస్ పార్టీని చిరంజీవి వీడలేదంటూ ఇటీవల కాంగ్రెస్ నుంచి సంకేతాల నడుమ, చిరంజీవి కీలక నిర్ణయం తీసుకోవడానికి సమయం ఆసన్నమవుతోంది. తమ్ముడ్ని కాదని చిరంజీవి ఇంకో పార్టీకి మద్దతిచ్చే అవకాశమే వుండదు. కాకపోతే, జనసేనకు ఇవ్వాల్సిన మద్దతుని బహిరంగంగా చిరంజీవి ఇవ్వలేకపోతున్నారు.. దానికి కొన్ని కారణాలున్నాయి.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, చిరంజీవి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. చిరంజీవి సహా, మెగా కాంపౌండ్ మొత్తం (అల్లు అర్జున్ సహా) వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేయనుందట.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

రాజకీయం

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎక్కువ చదివినవి

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....