అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయి లో దూసుకు పోతూ ఉంటే ఆయన తమ్ముడు అల్లు శిరీష్ మాత్రం ఇంకా సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దశాబ్ద కాలంగా టాలీవుడ్ లో కొనసాగుతున్న అల్లు శిరీష్ చేసిన సినిమాలు.. చేస్తున్న సినిమాలు చాలా తక్కువే. ఆయన ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ సినిమాను చేయలేక పోయాడు. మొన్నటి వరకు ఒక సినిమా చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
కాని ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అసలు ఆ సినిమా వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు సిద్ధం అవుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మాతగా అల్లు శిరీష్ హీరోగా అనుదీప్ దర్శకత్వంలో ఒక సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం శివ కార్తికేయన్ తో అనుదీప్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా విడుదల అయిన తర్వాత ఇదే ఏడాది లో శిరీష్ తో సినిమా ను అనుదీప్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
126768 224333Do you mind if I quote a couple of your posts as long as I give credit and sources back to your web site? My blog is inside the exact same location of interest as yours and my visitors would truly benefit from some with the details you supply here. Please let me know if this ok with you. Thanks! 945394
599706 537278Nice blog! Is your theme custom made or did you download it from somewhere? A theme like yours with a few simple adjustements would really make my blog shine. Please let me know where you got your theme. Thanks a lot 569422
324129 52991Spot on with this write-up, I truly assume this website wants considerably far more consideration. probably be again to read much more, thanks for that info. 137361
612705 168153hello admin, your website pages pattern is simple and clean and i like it. Your articles are incredible. Remember to maintain up the good function. Greets.. 197259
637452 60327I believe other internet site owners ought to take this internet site as an example , very clean and wonderful user genial style . 744973
878785 924989I was trying to find this. Actually refreshing take on the info. Thanks a lot. 483150