మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయనున్న విషయం తెల్సిందే. ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో ఆచార్య చిత్రం వాయిదా పడే అవకాశముంది.
ఈ సినిమా ప్రోమోలు చూస్తే దేవాలయాలు, నక్సలైట్లు.. ఈ లింక్ బ్యాక్ డ్రాప్ లో చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది. ఇక ఆచార్యకు బేస్ ఒక పుస్తకం అని సమాచారం. ‘సుబ్బారావు పాణిగ్రాహి’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాడట కొరటాల.
శ్రీకాకుళంలో సుబ్బారావు అనే వ్యక్తి బొడ్డపాడు ప్రాంతంలో శివుని గుడిలో పూజారిగా ఉంటూ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసారు. ఆయన జీవితం ఆధారంగా సుబ్బారావు పాణిగ్రాహి అనే పుస్తకం రాసారు. ఆయనకు సపోర్ట్ గా లోకల్ గా ఇద్దరు నక్సలైట్లు కూడా నిలిచారు అప్పట్లో. ఆ తర్వాత పోరాటాన్ని ఆయన సోదరుడు హేమచంద్ర పాణిగ్రాహి కొనసాగించారు.
మరి ఇది నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు చూడాల్సిందే.
865811 616901This is a nice weblog i must say, typically i don????t post comments on other people???? blogs but would like to say that this post genuinely forced me to do so! 324744
916843 559358Genuinely clear internet site , thanks for this post. 442727
32403 607637I got what you intend,bookmarked , really decent internet site . 160229
741246 103330I dont think Ive seen all of the angles of this topic the way youve pointed them out. Youre a true star, a rock star man. Youve got so considerably to say and know so considerably about the subject that I believe you need to just teach a class about it 67618
Very good Web-site, Maintain the wonderful work. Appreciate it. [url=https://himeats.com/_board/board.php?bo_table=free&wr_id=49075]ordine rapido cromiton online[/url]