Switch to English

6 రూపాయల చీప్ లిక్కర్ 250 రూపాయలకు విక్రయిస్తున్నారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

చీప్ లిక్కర్ వ్యవహారాన్ని అస్సలేమాత్రం తేలిగ్గా వదిలేసేలా లేరు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ‘నేను మద్యపానాన్ని సమర్థించను. అలాగని, మద్య నియంత్రణ, నిషేధం పేరుతో మద్యపానప్రియుల్ని దోచేస్తోంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఆరు రూపాయల విలువ చేసే చీప్ లిక్కర్‌ని రెండు వందల యాభై రూపాయలకు అమ్మి మోసం చేస్తారా.? ప్రభుత్వం ఇలాగేనా వ్యవహరించేది.?’ అంటూ సోము వీర్రాజు విరుచుకుపడ్డారు.

నిజమేనా.? బాటిల్‌తో కలిపి చీప్ లిక్కర్ ఖరీదు ఆరు రూపాయలేనా.? ఆరు రూపాయల విలువైన చీప్ లిక్కర్‌ని రెండు వందల యాభై రూపాయలకు అమ్ముతున్నారా.? ఈ విషయమై చర్చ జరిగి తీరాల్సిందే. ఎందుకంటే, మద్యం అమ్మకాల పేరుతో సామాన్యుడ్ని ప్రభుత్వం దోచేయడం అస్సలేమాత్రం సమర్థనీయం కాదు.

ఒకప్పుడు ప్రైవేటు వ్యక్తులు మద్యం దుకాణాల్ని నిర్వహించేవారు. వారికి ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చేది. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం దుకాణాల్ని నిర్వహిస్తోంది. అంటే, లాభాలన్నీ ప్రభుత్వం జేబుల్లోకి వెళుతున్నాయా.? ప్రభుత్వం నడుపుతున్న పెద్దల జేబుల్లోకి వెళుతున్నాయా.? అన్న ప్రశ్నలు తెరపైకి రాకుండా ఎలా వుంటాయి.?

సోము వీర్రాజుకి ఈ చీప్ లిక్కర్ విషయమై అంత చిత్తశుద్ధి వుంటే, ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరకు గానీ లేదా కేంద్ర హోం శాఖ మంత్రి దగ్గరకు గానీ వెళ్ళి సీబీఐ విచారణ చేయిస్తే సరి. పైగా, సోము వీర్రాజు నేరుగా ప్రభుత్వ పెద్దల మీదనే ఆరోపణలు చేస్తున్నారాయె. అర్థం పర్థం లేని బ్రాండ్ల పేరుతో ప్రభుత్వ పెద్దలకు చెందిన కంపెనీలే దోపిడీకి పాల్పడుతున్నాయన్నది సోము వీర్రాజు సహా బీజేపీ నేతలందరి వాదన.

చీప్ లిక్కర్ విషయమై దుమారం రేగుతున్న సమయంలో జిన్నా సెంటర్ వివాదాన్ని తెరపైకి తెచ్చారుగానీ, ఆ చీప్ లిక్కర్ విషయమై కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలపై ఫిర్యాదు చేసి వుంటే, ఏపీ బీజేపీ చిత్తశుద్ధి బయటపడేది.

6 COMMENTS

  1. 603084 902470The next time Someone said a weblog, I hope that it doesnt disappoint me just as significantly as this. Come on, man, I know it was my choice to read, but When i thought youd have some thing intriguing to say. All I hear is truly a handful of whining about something you can fix inside the event you werent too busy looking for attention. 237225

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...