Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 24 డిసెంబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం బహుళ పక్షం

సూర్యోదయం: ఉ.6:29
సూర్యాస్తమయం : సా‌.5:26
తిథి: మార్గశిర బహుళ పంచమి మ.3:58 నిమిషాల వరకు తదుపరి బహుళ షష్ఠి
సంస్కృతవారం: భృగు వాసరః (శుక్రవారం)
నక్షత్రము : మఘ రా.1:21 వరకు తదుపరి ఫుబ్బ
కరణం: తైతుల మ.3:58 వరకు
యోగం: విష్కంభం ఉ. 9:45 వరకు తదుపరి ప్రీతి
వర్జ్యం: మ.12::52 నుండి 2:32 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:37 నుండి 9:21 వరకు తదుపరి మ.12:17 నుండి 1:01 వరకు
రాహుకాలం: మ.10:30 నుండి 12:00 వరకు
యమగండం:ఉ.3:00 నుండి 4:30 వరకు
గుళికా కాలం : ఉ.8:09 నుండి 9:31 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:10 నుండి 5:58 వరకు
అమృతఘడియలు: ‌రా.10:51 నుండి 2:31 వరకు
అభిజిత్ ముహూర్తం: రా.11:53 నుండి 12:37 వరకు

ఈరోజు (24-12-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: స్థిరాస్తి వివాదాల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఉన్నప్పటికీ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభమునకు పెట్టుబడులు అందుతాయి. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలు మరింత చికాకులు కలిగిస్తాయి. వ్యాపారపరంగా స్వల్ప వివాదాలు తప్పవు. ఉద్యోగమున అధికారులతో సమస్యలు కలుగుతాయి.

మిథునం: సంఘంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. స్నేహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వ్యాపారములు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

కర్కాటకం: శత్రు సమస్యలు బాధపెడతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం: గృహమున బంధు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. కుటుంబ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

కన్య: ఆదాయ పరంగా ఒడిదుడుకులు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు చెయ్యవలసి రావచ్చు. ముఖ్యమైన పనులు ఆకస్మికంగా నిలిచిపోతాయి. దైవ సేవ కార్యక్రమాల మీద ఆసక్తి పెరుగుతుంది. వ్యాపార పరంగా చేసే ఆలోచనలో స్వల్ప ఇబ్బందులు తప్పవు. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది.

తుల: బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గృహ కొనుగోలు విషయమై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం: చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

ధనస్సు: మంచి ఆలోచన విధానంతో ఇబ్బందులను అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలలో సామాన్య ఫలితాలు ఉంటాయి. మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి. కుటుంబ ఆలోచనలో ఆకస్మిక మార్పులు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత ఉండదు. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు.

మకరం: ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. వ్యాపారాలలో నిలకడ లోపిస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.

కుంభం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్నేహితుల సలహాలు తీసుకుని కొన్ని వ్యవహారాలు పూర్తిచేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో మరింత ఆశించిన పురోగతి కలుగుతుంది. ధనదాయ మార్గాలు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

మీనం: ఇతరుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాల నుండి పరిష్కారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపార పరంగా ఆర్ధిక లాభాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గృహమున విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...