టీ20 ప్రపంచ కప్ సిరీస్ నుండి టీం ఇండియా తప్పుకుంది. నమీబియా తో చివరి మ్యాచ్ ఆడిన ఇండియా వెనక్కు వచ్చేందుకు సిద్దం అయ్యింది. మొదటి మ్యాచ్ ను పాకిస్తాన్ చేతిలో కోల్పోవడం.. ఆ తర్వాత న్యూజిలాండ్ తో కూడా ఓడిపోవడం తో కోహ్లీ సేనకు సెమీస్ ఆశలు పోయాయి. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ ల్లో గెలిచినా కూడా టీం ఇండియా సెమీస్ కు వెళ్లలేక పోయింది. ఈ సిరీస్ తో టీ20 ఫార్మట్ కెప్టెన్సీ పగ్గాలను కోహ్లీ వదిలేస్తున్నాడు. నమీబియా మ్యాచ్ తర్వాత కోహ్లీ కెప్టెన్సీ వదిలేస్తున్నట్లుగా ప్రకటన చేయడం జరిగింది.
కెప్టెన్ గా కోహ్లీ ఏడు ఏళ్లుగా జట్టుకు సేవలు అందిస్తున్నాడు. అతడి ఆట తీరు కెప్టెన్ అయ్యాక మారింది అంటూ విమర్శలు వస్తున్నాయి. దాంతో అతడు కెప్టెన్ గా వైదొలిగి ఆటపై దృష్టి పెట్టాలనుకుంటున్నాడు. ఇకపై జట్టు బాధ్యతలు రోహిత్ చూసుకుంటాడు. కెప్టెన్ గా తప్పుకున్నంత మాత్రాన నా ఆట తీరులో మార్పు ఉండదు. ఒక వేళ ఆటలో నేను ప్రభావం చూపించలేని సమయంలో క్రికెట్ ను మానేస్తానంటూ కోహ్లీ సంచలన ప్రకటన చేయడం జరిగింది.
150803 968363Appropriate humans speeches ought to seat as properly as memorialize around the groom and bride. Beginer sound system around rowdy locations need to always not forget currently the glowing leadership of a speaking, which is ones boat. very best man speeches brother 491174
117344 710766Wohh just what I was looking for, appreciate it for putting up. 852213