బెంగళూరులో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కర్ణాటక వ్యాప్తంగా విపరీతంగా కేసులు నమోదు అవ్వడంతో పాటు పెద్ద ఎత్తున జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే అక్కడ లాక్ డౌన్ ను కూడా విధించడం జరిగింది. ఈ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకిన వారు దాదాపుగా మూడు వేల మంది కనిపించడం లేదు. వారి వివరాలు తెలియడం లేదు. వారి ఫోన్ లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. వారు ఎక్కడకు వెళ్లి ఉంటారో అనేది క్లారిటీ రావడం లేదు. వారి ఆధార్ వివరాల ఆధారంగా ఎంక్వౌరీ చేయడం జరిగింది. అయినా కూడా ఫలితం లేదు.
కరోనా సోకిన వారు ఆందోళనతో కనిపించకుండా పోయారేమో అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక కర్ణాటకలో లాక్ డౌన్ ను జనాలు సమర్థిస్తున్నారు. ఇది ఖచ్చితంగా మంచి పరిణామం అంటూ వారు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా లాక్ డౌన్ లో ప్రభుత్వంకు సహకరిస్తున్నారు. అందరు జనాలు కూడా కరోనా పై పోరాటంకు తమ వంతు అన్నట్లుగా ఇంటికి పరిమితం అయ్యి ఉంటున్నారు. అలా కరోనా వైరస్ ను జయించేందుకు కన్నడ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
270064 60964This design is steller! You most surely know how to maintain a reader entertained. Between your wit and your videos, I was almost moved to start my own blog (properly, almostHaHa!) Great job. I genuinely loved what you had to say, and more than that, how you presented it. Too cool! 625277
877171 951064Hello! This is my 1st comment here so I just wanted to give a quick shout out and tell you I genuinely enjoy reading through your articles. Can you suggest any other blogs/websites/forums that deal with the same topics? Thank you so much! 473474
62283 303125Just wanna input on couple of common issues, The website layout is perfect, the articles is truly good : D. 854506
572000 621072Excellent read, I just passed this onto a colleague who was performing a little research on that. And he in fact bought me lunch as I found it for him smile So let me rephrase that: Thank you for lunch! 416999
130916 577877Hello. magnificent job. I did not imagine this. This really is a fantastic story. Thanks! You made certain fine points there. I did a search on the subject matter and identified the majority of folks will have exactly the same opinion together with your blog. 267857
318512 668022Fantastic info many thanks sharing and reaching us your subscriber list. 27866
315547 404280There is noticeably a whole lot to realize about this. I suppose you created certain nice points in attributes also. 553639