Switch to English

39 మందిని పెళ్లి చేసుకున్న వ్యక్తి .. ఆయన గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

ఒక్క భార్యను భరించడమే కష్టంరా బాబూ అని ఫీలయ్యే మగమహారాజులందరూ 66 ఏళ్ల జియోనా చానా అనే వ్యక్తిని చూస్తే ఏమనుకుంటారో? ఎందుకంటే ఆయన ఒక్కరిని కాదు.. ఏకంగా 39 మందిని పెళ్లి చేసుకుని ఎలాంటి చీకూ చింతా లేకుండా ఒకే ఇంట్లో ఉంటున్నాడు. అంతేకాదండోయ్.. అవకాశం ఉంటే మళ్లీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అంట. ఇలా పెళ్లిళ్లు చేసుకోవడానికి ఎంతవరకూ అయినా వెళతానంటున్నాడు. మిజోరంలోని ఓ కుగ్రామానికి చెందిన జియోనా కుటుంబం ఓ చిన్న సైజంత అపార్ట్ మెంటంత ఉంటుంది.

39 మంది భార్యలు, 66 మంది పిల్లలు, 33 మంది మనవలతో కలిసి వంద గదులున్న మూడంతస్తుల భవనంలో నివసిస్తున్నాడు. కోడళ్లతో కలిసి ఆ కుటుంబంలో మొత్తం 181 మంది ఉన్నారు. జియోనా 17 ఏళ్ల వయసులో తన కంటే మూడేళ్ల చిన్నగా ఉన్న ఓ అమ్మాయిని మనువాడాడు. ఇక అప్పటి నుంచి ఎవరో ఒకరిని పెళ్లాడుతూ కుటుంబాన్ని భారీ నుంచి అతి భారీ స్థాయికి తీసుకెళ్లాడు. ఓ ఏడాది అయితే ఏకంగా 10 మందిని పెళ్లి చేసుకున్నానని గర్వంగా చెబుతాడు.

అన్నట్టు మనోడి చుట్టూ ఎప్పుడూ ఏడుగురు లేక ఎనిమిది మంది పెళ్లాలు ఉండాల్సిందేనంట. ఈయనకు ఓ ప్రైవేటు బెడ్ రూం ఉంటుంది. దాని సమీపంలోనే ఏర్పాటు చేసిన డార్మెటరీల్లో ఈయన భార్యలు ఉంటారు. మరి ఇంత పెద్ద కుటుంబం గడవాలంటే అందరూ పని చేయాల్సిందే. ఉదయం లేవగానే భార్యలు వంట మొదలుపెడతారు. కూతుళ్లు, కోడళ్లు ఇంటి పని చూస్తారు. మగాళ్లంతా బయటకెళ్లి పనులు చేసి డబ్బులు సంపాదించి తెస్తుంటారు.

మొత్తమ్మీద ఈ కుటుంబానికి రోజుకు దాదాపు 90 కిలోల బియ్యం, 60 కిలోల బంగాళాదుంపలు అవసరం. ఇంత పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్న జియోనాకి అప్పుడప్పుడు కొంతమంది విరాళాలు ఇస్తుంటారు. ఇంతమంది భార్యలు, పిల్లలు, మనవలు కలిగి ఉన్న తాను చాలా అదృష్టవంతుడినని, తనను చూసుకోవడానికి ఇంత మంది ఉన్నారని జియోనా కాలరెగరేసి మరీ చెబుతాడు. అంతకాదు.. ఇప్పుడు కూడా ఎవరైనా పిల్లను ఇస్తానంటే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నానని చెబుతున్నాడు. ఇలాంటి జియోనా గురించి తెలుసుకున్నవారంతా.. ‘ఆడు మగాడ్రా బుజ్జే’ అనకుండా ఉండలేరు కదా?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఎక్కువ చదివినవి

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...