మెగాస్టార్ చిరంజీవి తన చిరకాల కోరికని నిజం చేసుకుంటూ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించిన సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల సపోర్ట్ తోడవడంతో ఆంధ్ర తెలంగాణాలో అదిరిపోయే కలెక్షన్స్ ని రాబట్టుకుంటూ గత రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేసిన విష్యం మీకు తెలిసిందే. సైరా 14వ రోజు 83 లక్షల షేర్ సాధించి,రెండవ వారం పూర్తయ్యే నాటికి 101.79కోట్ల షేర్ తో ఆల్ టైం టాప్ 3 లో నిలిచింది. రెండవ వారం వీక్ డేస్ లో సైరా జోరు తగ్గినట్లు క్లియర్ గా కనిపిస్తోంది. మరో మూడో వారం ఎలాంటి నెంబర్స్ రిజిష్టర్ చేస్తుందో చూడాలి. 14 వరోజు ‘సైరా’ అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్ వివరాలు.
ఏరియా | ప్రీ రిలీజ్ బిజినెస్ | డే-14 | 13 డేస్ టోటల్ |
నైజాం | 30 కోట్లు | 0.27 కోట్లు | 30.64 కోట్లు |
సీడెడ్ | 20 కోట్లు | 0.20 కోట్లు | 18.66 కోట్లు |
గుంటూరు | 11.50 కోట్లు | 0.04 కోట్లు | 9.45 కోట్లు |
ఉత్తరాంధ్ర | 14.40 కోట్లు | 0.15 కోట్లు | 15.46 కోట్లు |
తూర్పు గోదావరి | 9.80 కోట్లు | 0.06 కోట్లు | 8.42 కోట్లు |
పశ్చిమ గోదావరి | 8.40 కోట్లు | 0.04 కోట్లు | 6.94 కోట్లు |
కృష్ణా | 9 కోట్లు | 0.04 కోట్లు | 7.30 కోట్లు |
నెల్లూరు | 4.80 కోట్లు | 0.03 కోట్లు | 4.20 కోట్లు |
ఏపీ-తెలంగాణ మొత్తం | 107.9 కోట్లు | 0.83 కోట్లు | 101.07 కోట్లు |
ఆంధ్ర-తెలంగాణ 14 రోజులమొత్తం – 101.9 కోట్లు |
796872 497693good day, your internet site is truly unquie. Anways, i do appreciate your function 151914
316718 285603Your weblog is one of the far better blogs Ive came across in months. Thank you for your posts and all of the best together with your function and weblog. Seeking forward to reading new entries! 851260
895938 600874I recognize there exists plenty of spam on this blog. Do you want support cleansing them up? I may support amongst courses! 947915
728875 874729I was reading some of your content on this web site and I feel this internet internet site is actually informative! Maintain putting up. 845791