ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా నటిస్తోన్న చిత్రం `రొమాంటిక్`. అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. `ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్రమిది.
`బాహుబలి` చిత్రంలో రాజమాత శివగామి నటించి సినీ ప్రేక్షకులను మెప్పించిన రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ ఫుల్ లెంగ్త్ రోల్లో కనపడనున్నారు. మంగళవారం నుండి జరుగుతున్న షెడ్యూల్లో రమ్యకృష్ణ జాయిన్ అయ్యారు.
ఇన్టెన్స్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు. నరేశ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.
929652 309824This web site is my inhalation, actually wonderful layout and Perfect written content. 497406
406971 816598Hello! I could have sworn Ive been to this weblog before but after browsing by means of some of the post I realized its new to me. Anyways, Im certainly happy I found it and Ill be book-marking and checking back regularly! 162952
126263 228009This internet internet site is my breathing in, quite wonderful layout and perfect content material . 590422
396703 368864This internet website is my breathing in, genuinely excellent layout and perfect content . 479499