చైనా నుండి వచ్చిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టించిన విషయం తెల్సిందే. కరోనా కారణంగా మొత్తం రెండు కోట్ల వరకు ప్రభావితం అయ్యారు. వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేప్పటికి ఇంకా ఎంత మందికి ఇది వ్యాప్తి చెందుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ విపత్కర పరిస్థితుల్లో మరో ఆందోళనకర విషయం ఏంటీ అంటే కరోనా కాకుండా చైనాలో మరో వైరస్ తో జనాలు చనిపోతున్నారు. ఆ అంతుచిక్కని వైరస్ కూడా జనాల ప్రాణాలను కభలిస్తుందని గుర్తించారు.
బన్యా వైరస్ కేటగిరీకి చెందిన ఈ కొత్త వైరస్ ప్రస్తుతం చైనాలో ఉందట. ప్రస్తుతం ఆ వైరస్ 60 మందికి సోకిందని ఇప్పటికే ఏడుగురు మృతి చెందారు అంటున్నారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా సంస్థ ప్రకటించడంతో అంతా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో చైనా నుండి క్లారిటీ వచ్చింది. అయితే ఈ వైరస్‌ను ముందే గుర్తించడం వల్ల పెద్దగా ప్రమాదం లేదంటూ చైనా ఆరోగ్య శాఖ భరోసా ఇస్తోంది. 2011 నుండే ఈ వైరస్ ఉందని కూడా చైనా శాస్త్రవేత్తలు అంటున్నారు.
99337 769179Youre so cool! I dont suppose Ive read anything such as this before. So good to get somebody with some original thoughts on this subject. realy we appreciate you starting this up. this fabulous website are some points that is required on the internet, somebody with a bit originality. beneficial function for bringing a new challenge on the world wide internet! 743285
941019 751399I certainly did not realize that. Learnt something new right now! Thanks for that. 68270
150150 25519 You produced some decent points there. I looked on the internet for the issue and located most individuals will go along with with your site. 487919
149412 927208Can I just now say that of a relief to locate somebody who truly knows what theyre speaking about online. You in fact know how to bring a difficulty to light and work out it crucial. The diet require to see this and appreciate this side on the story. I cant believe youre no far more popular since you definitely possess the gift. 169579
728688 595111Im so pleased to read this. This really is the kind of manual that needs to be given and not the accidental misinformation thats at the other blogs. Appreciate your sharing this best doc. 852172