మెగా ఫ్యామిలీ నుంచి పరిచయం అవుతున్న మరో యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్. సుకుమార్ అసోషియేట్ బుచ్చిబాబు సన దర్శకుడిగా పరిచయం అవుతూ వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా చేసిన సినిమా ‘ఉప్పెన’. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ మరియు వీడియో టీజర్స్ అందరికీ తెగ నచ్చేసాయి.
ముందుగా ఈ సినిమాని ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కరోనా వైరస్ ఎఫెక్ట్ ఇప్పుడప్పుడే తగ్గే సూచనలు కనపడకపోవడంతో సినిమాని వాయిదా వేశారని ఇదివరకే తెలిపాం. కానీ చిత్ర టీం మాత్రం ఇది కాకపోతే ఇంకో రిలీజ్ డేట్ ముందే చూసి పెట్టుకోవాలి కదా అని న్యూ రిలీజ్ డేట్స్ ని చూసే పనిలో పడింది. అందులో భాగంగానే ఈ చిత్ర టీం మే 7ని పరిశీలిస్తోందట.
అన్నీ అనుకున్నట్లు జరిగి ఈ డేట్ కి రిలీజ్ అయితే ‘ఆర్య’ లా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందనే సెంటిమెంట్. ఎందుకంటే 2004 మే 7న ఆర్య సినిమా రిలీజై పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఇప్పుడు అదే రోజు సుకుమార్ అసోషియేట్ ఫస్ట్ సినిమా అవ్వడం, అదీ మెగా హీరో సినిమానే అవ్వడం లాంటి సెంటిమెంట్ కలిసొచ్చే అవకాశం ఉంది. మరో వైపు మే 1న సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా రిలీజ్ ప్లాన్ ఉంది. అంటే అన్న సినిమాకి పోటీగా వారం గ్యాప్ లో తమ్ముడి సినిమా వస్తుందన్నమాట.
ఈ కరోనా వైరస్ నుండి ప్రజలకి విముక్తి కలిగి సినిమాలు అనుకున్న టైంకి రిలీజవుతాయేమో చూడాలి.
170289 558887Im positive your publish and internet site is incredibly constructed 769321
934504 70953When I originally commented I clicked the -Notify me when new surveys are added- checkbox and from now on whenever a comment is added I purchase four emails sticking with the same comment. Perhaps there is by any indicates you might get rid of me from that service? Thanks! 726046
418860 323717Hi there, just became aware of your weblog via Google, and found that its really informative. Im gonna watch out for brussels. I will appreciate in case you continue this in future. Lots of men and women is going to be benefited from your writing. Cheers! 167391
284537 692040A truly fascinating examine, I may possibly not concur entirely, but you do make some incredibly valid points. 510950
584032 557120Howdy! Do you know if they make any plugins to safeguard against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any recommendations? 461421
889852 682096A domain name is an identification label which defines a realm of administrative autonomy, authority, or control inside the Internet. Domain names are also critica for domain hostingwebsite hosting 310272
826239 763624Thanks for some other great post. Where else may just anyone get that type of info in such an ideal means of writing? Ive a presentation next week, and Im at the search for such info. 893312
84023 878666Numerous thanks for sharing this fine piece. Very fascinating suggestions! (as always, btw) 189452