Switch to English

ఎక్స్ క్లూజివ్: వామ్మో.. డార్లింగ్ మరీ ఇంత రిస్క్ తీసుకున్నాడేంటి.!

ఒక్క స్టార్ హీరోస్, ఆల్రెడీ మార్కెట్ పెంచుకున్న హీరోస్ ని పక్కన పెట్టేస్తే మిగతా హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్ ఇలా ఎవరైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీలో నెక్స్ట్ ఛాన్స్ దక్కించుకోవాలంటే పక్కాగా హిట్ కొట్టాలసిందే. అలా కాకుండా ప్లాప్ వచ్చిందో మళ్ళీ అవకాశం రావడానికి ఎన్నాళ్ళు పడుతుందో తెలీదు.ఆ అందులోనూ స్టార్ హీరోతో చేసి ప్లాప్ కొడితే ఆ డైరెక్టర్ చాలా కష్టాలు ఎదురవుతాయి. మల్లి ఆ హీరో అయినా ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడరు.

కానీ మన డార్లింగ్ ప్రభాస్ మాత్రం ఆ రూల్స్ ని బ్రేక్ చేసి తన గొప్ప మనసుని మరోసారి నిరూపించుకున్నాడు. బాహుబలి తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన ‘సాహో’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. దాంతో సుజీత్ కి ఇప్పటికీ మరో అవకాశం లేదు. కానీ డార్లింగ్ ప్రభాస్ మాత్రం సుజీత్ కి మరో అవకాశం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

సుజీత్ తన సన్నిహితుల దగ్గర చెప్పిన సమాచారం ఏంటంటే ‘మాములుగా ప్లాప్ ఇచ్చాక ఎవరు ఛాన్స్ ఇవ్వరు కానీ ప్రభాస్ మాత్రం నాన్ని పిలిచి.. ఈ పరిస్థితుల్లో నీకు బయట ఛాన్స్ రావడం కష్టం. అలాఅని డిప్రెస్ అవ్వకు, నేనే డేట్స్ ఇస్తాను సో వర్రీ అవ్వకుండా మంచి కథని సిద్ధం చేస్కో కానీ ఓవర్ బడ్జెట్ కాకుండా చేస్కో’ అని ప్రభాస్ సుజీత్ కి చెప్పాడట. దాంతో సుజీత్ నూతనోత్సాహంతో ప్రభాస్ కోసం మినిమమ్ బడ్జెట్ లో ఓ స్క్రిప్ట్ చేసే పనిలో ఉన్నాడు.

ప్రభాస్ ఇప్పుడే కాదు గతంలో కూడా హిట్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా పలువురికి ఛాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘ఓ డియర్’ మూవీ డైరెక్టర్ రాధాకృష్ణ కూడా జిల్ సినిమాతో పెద్ద హిట్ ఏమీ అందుకోలేదు. కానీ, టాలెంట్ ని నమ్మి ఏకాంరేజ్ చేశారు. అందుకే ఏమో ఆర్టిస్ట్ ల నుంచీ టెక్నీషియన్స్ వరకూ ప్రతి ఒక్కరూ ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్కూడా ప్రభాస్ రియల్ డార్లింగ్ అంటారు.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: పనులు వదిలేసి మసాజ్ చేయించుకున్న VRO

ప్రభుత్వ ఉద్యోగం అంటే అందరికి మోజు. ఎందుకంటే పని చేసినా చేయకున్నా అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఎప్పుడు వచ్చినా పోయినా పట్టించుకునే వాళ్ళు ఉండరు. అందుకే చాలా మంది ప్రభ్యుత్వ ఉద్యోగం కోరుకుంటున్నారు....

గడిపింది బాయ్ ఫ్రెండ్ తో.. గర్భానికి కారణమని డెలివరీ బాయ్ పై కేసు

ఇదో విచిత్రమైన కేసు. చైనాకు చెందిన ఓ ముద్దుగుమ్మ తన బాయ్ ఫ్రెండ్ తో ఏకాంతంగా గడిపింది. ఫలితంగా గర్భం దాల్చింది. అయితే, అందుకు కారణం డెలివరీ బాయ్ అని, అతడు ఎనిమిది...

ఫ్లాష్ న్యూస్: ఇంట్లోకి పాములు వస్తున్నాయని ఊరు వదిలి పెట్టారట

కంప్యూటర్ కాలంలో కూడా కొందరు మూఢ నమ్మకాలు పాటిస్తూ, వాటిని నమ్ముతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ భీందు జిల్లాలో జరిగిన సంఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంట్లో దాదాపుగా 120...

ఎన్టీఆర్ పై అభిమానం.. వివాదానికి దారి తీసింది

ఇటీవలే ఎన్టీఆర్ తన పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే సినిమా షూటింగ్స్ లేకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ లాంటిదేం లభించలేదు. కాకపోతే యువ నటుడు విశ్వక్ సేన్ ఎన్టీఆర్...

క్రైమ్ న్యూస్: బాలికపై గ్యాంగ్ రేప్.. ఫ్రెండ్స్ తో కలిసి ప్రియుడి దారుణం

దేశం మొత్తం విపత్కర పరిస్థితుల్లో ఉన్నా మహిళలపై మృగాళ్ల అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో దిశ చట్టం అమలులో ఉన్నా కొందరు కామాంధులు ఏమాత్రం భయపడటం లేదు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బాలికపై...