Switch to English

వైసీపీ మార్కు శవ రాజకీయం.! వివేకం గుండె పోటులా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల పంపిణీ ఆలస్యమవుతోంది. ఆర్థిక సమస్యల కారణంగా, అప్పు పుట్టని నేపథ్యంలో.. మూడో తేదీ తర్వాత సామాజిక పెన్షన్ల పంపిణీ.. అని వైసీపీ అను‘కుల’ మీడియా తాటికాయంత అక్షరాలతో గతంలోనే కథనాన్ని తెరపైకి తెచ్చింది.

కానీ, వాలంటీర్లను టీడీపీ అడ్డుకుందనీ, ఈ కారణం వల్లనే పెన్షన్ల పంపిణీ ఆలస్యమయ్యిందనీ వైసీపీ శవ రాజకీయానికి తెరలేపింది. అక్కడితో ఆగితే, అది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవుతుంది.? ఒక్క రోజు పెన్షన్ ఆలస్యమయ్యిందన్న మానసిక వ్యధతో, ఆందోళనతో వృద్ధులు చనిపోయారంటూ పుకార్లను తెరపైకి తెస్తోంది వైసీపీ.

సరిగ్గా, 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి ఎలాగైతే, గుండె పోటుతో చనిపోయారో.. అలాగే, ఇప్పుడూ ఆందోళనతో గుండె పోటు మరణాలంటూ వైసీపీ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది.

అదేంటీ, వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు కదా.? అంటే, అత్యంత కిరాతకంగా ఆయన్ని చంపేసిన మాట వాస్తవం. కానీ, గుండె పోటు అనే కదా, తొలుత వైసీపీ కథ చెప్పింది. జనాల్ని ఏమార్చేందుకు ప్రయత్నించింది. ఆ విషయాన్నే నెటిజనం ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు.

‘సామాజిక పెన్షన్ లబ్దిదారులూ జాగ్రత్త.. వైసీపీ గద్దలు తిరుగుతున్నాయ్.. రాబందుల్లా శవాల కోసం వేటాడుతున్నాయ్..’ అంటూ నెటిజనం, వైసీపీ చేస్తున్న శవ రాజకీయాల్ని ఎండగడుతున్నారు.

వేసవి తాపం పెరిగింది. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎండలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండలకు బలైపోయేది ఎక్కువగా పండుటాకులే. అలా ఏ మరణం సంభవించినా, దానికి ‘పెన్షన్ ఆలస్యం’ అంటూ లింకు పెట్టేస్తోంది వైసీపీ.

శవం కనిపిస్తే వైసీపీకి అస్సలు ఆగదు.. ఏ శవమైనా ఫర్లేదు రాజకీయం చేసెయ్యడానికి. అది వివేకానంద రెడ్డి శవం అయినా.. ఇంకెవరి శవం అయినా.! సేమ్ టు సేమ్ అదే రాజకీయం.!

15 COMMENTS

  1. I think that what you wrote was very reasonable.
    However, think on this, what if you added a little
    information? I mean, I don’t wish to tell you how to run your website, but what if you added a post title that makes
    people desire more? I mean వైసీపీ మార్కు శవ రాజకీయం.!
    వివేకం గుండె పోటులా.! – TeluguBulletin.com is a
    little plain. You ought to look at Yahoo’s front page and watch how they create article headlines
    to get people to click. You might try adding a video or a picture or
    two to get readers interested about everything’ve written. Just my opinion, it would bring your blog
    a little livelier.

  2. Hi there would you mind stating which blog platform you’re working with?
    I’m planning to start my own blog in the near future but I’m having
    a hard time making a decision between BlogEngine/Wordpress/B2evolution and Drupal.

    The reason I ask is because your design seems different then most blogs and I’m looking for something unique.
    P.S Sorry for being off-topic but I had to ask!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...