Switch to English

పెద్ద కొడుకులా చిరంజీవి గారు మా అమ్మ సావిత్రి కి చాలా చేస్తున్నారు: విజయ చాముండేశ్వరి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

అలనాటి నటి సావిత్రి పేరు మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. నాలుగేళ్ల క్రితం ఆమె జీవిత ఆధారంగా ‘మహానటి’ సినిమా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. తాజాగా ‘సావిత్రి క్లాసిక్స్’ పేరుతో బుక్ ఈరోజు హైదరాబాద్ లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ మధ్య సరదా చిట్ చాట్ జరిగింది. ఆ విషయాలు మీ కోసం…

సురేఖ: అమ్మ పేరు మీద ఎన్నో పుస్తకాలు ఉన్నాయి.సినిమా వచ్చింది కదా. మరి ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటి?

చాముండేశ్వరి: ముందు తరాల వారికి అమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా ఆమె తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ఈ తరానికి ఆమె గురించి తెలిసేట్టుగా ‘మహానటి’ సినిమా వచ్చింది. తర్వాత తరం పిల్లలు కూడా గుర్తుపెట్టుకునే విధంగా కేవలం ఆమె సినిమా జీవితం గురించి మాత్రమే ఈ పుస్తకంలో రాశాం. కొన్ని సినిమాలోని స్టిల్స్ ని అచ్చు వేయించాం.

సురేఖ: ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు ఉండగా ఈ పుస్తకం లాంచ్ చిరంజీవి చేతుల మీదనే ఎందుకు?

చాముండేశ్వరి: చిరంజీవి రోజు నిద్ర లేవగానే అమ్మ మొహం చూస్తారని తెలిసింది. ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కాలికి గాయమై ఇబ్బంది పడుతూ కనిపించారు. ఆయన గదిలోకి వెళ్లి చూస్తే అమ్మది పెద్ద ఫోటో ఉంది. ఆయన ఆలోచన, మాట ఒకటేనని ఆరోజు అర్థమైంది . అమ్మ చిరంజీవిని పెద్దకొడుకులా భావించేది. అందుకే ఈ పుస్తకాన్ని చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నాం.

సురేఖ: మీకు పాములంటే ఇష్టమని ఇంటికి పాముల్ని తెప్పించేవారట!

చాముండేశ్వరి: అవును. చిన్నప్పటినుంచి పాములంటే నాకు చాలా ఇష్టం. అమ్మ నా ఇష్టాన్ని గమనించి వారాంతాల్లో పాముల వాళ్ళని ఇంటికి పిలిపించి ఆడించేది. కొద్ది రోజుల తర్వాత పులి పిల్లల మీద కూడా ఇష్టం ఏర్పడింది. తమిళనాడు నుంచి రెండు పులి పిల్లల్ని కూడా తెప్పించింది. మాతో ఎక్కువ సమయం గడిపేందుకు అమ్మకి అవకాశం లేక పోయిన మా ఇష్టాల్ని ఎప్పుడూ కాదనలేదు.

సురేఖ: మీ ఇంట్లో అంతమంది నటులు ఉండగా మీరు ఎందుకు నటి కాలేదు?

చాముండేశ్వరి: చిన్నతనంలో నేను అమ్మానాన్నని చాలా మిస్ అయ్యాను. నా పిల్లలు అలా అవ్వకూడదని కుటుంబంతో సమయం గడపాలన్న ఉద్దేశంతో సినిమా ఫీల్డ్ కి దూరంగా ఉన్నా.

సురేఖ: మహానటి సినిమాలో అమ్మ జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను చూపించారా? ఇంకా ఏమైనా చెప్పుంటే బాగుండు అనిపించిందా?

చాముండేశ్వరి: ‘మహానటి’లో చూపించినవన్నీ నిజాలే. ఆ సినిమా చేస్తున్నట్లు ప్రకటించినప్పుడు నన్ను సంప్రదించారా లేదా అని చిరంజీవి ‘మహానటి’ టీం ని అడిగారట. అది ఆయన మా కుటుంబానికి ఇచ్చే విలువ. ఆ సినిమా చూసి ఆయన కూడా చాలా సంతోషించారు.

115 COMMENTS

  1. Undeniably imagine that which you said. Your favourite justification seemed to be at the web
    the simplest thing to keep in mind of. I say to you, I certainly get irked
    while people consider issues that they just don’t recognise about.

    You managed to hit the nail upon the highest and defined
    out the entire thing without having side effect , other
    folks can take a signal. Will probably be back to get more.
    Thanks

  2. An outstanding share! I have just forwarded this onto a colleague who has been conducting a
    little homework on this. And he in fact ordered me breakfast simply because I discovered it for him…

    lol. So allow me to reword this…. Thank YOU for
    the meal!! But yeah, thanks for spending some time
    to talk about this subject here on your blog.

  3. First of all I want to say fantastic blog!
    I had a quick question which I’d like to ask if you don’t mind.
    I was interested to find out how you center yourself and clear your head before writing.
    I have had a tough time clearing my thoughts in getting my ideas out.

    I do enjoy writing but it just seems like the first 10 to 15 minutes are usually lost simply just trying to figure out how to begin. Any recommendations or hints?
    Thank you!

  4. Undeniably believe that which you stated. Your favorite justification appeared to be
    on the web the simplest thing to be aware of. I say to you,
    I definitely get annoyed while people think about worries that they just don’t know about.

    You managed to hit the nail upon the top as
    well as defined out the whole thing without having side effect
    , people could take a signal. Will likely be back to get more.
    Thanks

  5. Hi! I know this is kinda off topic but I’d figured
    I’d ask. Would you be interested in exchanging links or maybe
    guest writing a blog post or vice-versa? My site
    goes over a lot of the same topics as yours and I feel we could greatly benefit from each other.
    If you are interested feel free to shoot me an email.
    I look forward to hearing from you! Excellent blog by the way!

  6. Please let me know if you’re looking for a article author for your site.
    You have some really good posts and I believe I would be a good asset.
    If you ever want to take some of the load off, I’d absolutely love to write some articles for your blog in exchange for a link back to mine.
    Please shoot me an e-mail if interested. Thanks!

  7. My developer is trying to convince me to move to .net from PHP.
    I have always disliked the idea because of the expenses. But he’s tryiong
    none the less. I’ve been using Movable-type on a variety of websites for
    about a year and am nervous about switching to
    another platform. I have heard fantastic things about blogengine.net.
    Is there a way I can import all my wordpress posts into it?
    Any kind of help would be greatly appreciated!

  8. May I simply say what a comfort to find someone that really understands what they are discussing on the web.
    You actually know how to bring a problem to light and make
    it important. A lot more people have to check this out and understand this side of your story.

    It’s surprising you aren’t more popular given that
    you most certainly have the gift.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....