కలుగులో దాక్కున్న ఎలకల్ని బయటకు రప్పించేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదికగా ‘రాజకీయ పొగ’ పెట్టారు. అంతే, పవన్ కళ్యాణ్‌ని విమర్శించేందుకు వైసీపీ నేతలు పోటీ పడ్డారు.. క్యూలో ఎగబడి మరీ ముందుకొచ్చారు. ఈ క్రమంలో ఒకర్నొకరు తోసేసుకుంటారేమో.. అన్నట్టుగా వ్యవహరించారు.
‘అసలు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడో కాదో..’ అని బొత్స సత్యనారాయణ అనుమానం వ్యక్తం చేస్తే, ‘పవన్ కళ్యాణ్ ఏమన్నా పోటుగాడా.?’ అంటూ విమర్శించేశారు మంత్రి కొడాలి నాని. పేర్ని నాని సంగతి సరే సరి. అవంతి శ్రీనివాస్ కూడా ఏవేవో మాట్లాడేశారు.
ఇంతకీ, ఇలా మాట్లాడుతున్నవారిలో ఎంతమందికి మంత్రి పదవులు కొనసాగుతాయ్.? అద్గదీ అసలు సంగతి. పవన్ కళ్యాణ్ మీద ఎవరెంతలా రెచ్చిపోతే, అలా రెచ్చిపోయేవారి లిస్టు తీసి.. టాప్ ప్లేస్ దక్కించుకున్నవారికి బహుశా మంత్రి పదవి కొనసాగింపు వుంటుందని వైసీపీ అదినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించి వుండాలి.
లేకపోతే, ఏపీ రాజకీయాల్లో పవన్ ప్రభావం పెద్దగా వుండదనీ, పవన్ కళ్యాణ్ కేవలం సినీ నటుడు మాత్రమేనని ఎద్దేవా చేస్తూ, ఆయన్ని విమర్శించడానికి మాత్రం వైసీపీ నేతలు ఎందుకు పోటీ పడాలి.? ఇక్కడే పవన్ కళ్యాణ్ పొలిటికల్ హీరోయిజం బయటపడుతోంది. ఏనుగు వెళుతోంటే, వెనకాల అరుపులు ఇలాగే వుంటాయ్.. అన్నది జనసేన పార్టీ నుంచి వైసీపీ మీదకు దూసుకొస్తోన్న పొలిటికల్ కౌంటర్.
నో డౌట్.. పవన్ కళ్యాణ్ పోటుగాడే.! కార్యకర్తలకు బిర్యానీ పొట్లాలు పంచకుండా, లిక్కర్ బాటిళ్ళను ఎర వేయకుండా, ఐదొందలో వెయ్యో కూలీ ఇవ్వకుండా వైసీపీలో ఎవరైనా లక్షలాదిమందిని పోగేయగలరా.? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే అంత సీన్ లేదాయె.!
140036 375221Read more on that Post.Useful information. 569627
757542 950846Good blog here! after reading, i decide to buy a sleeping bag ASAP 124268
326052 310987Largest lover messages were made to share it with your and gives honour of the bride and groom. Very sound systems facing unnecessary throngs of people should take into account each of our valuable concept of all presenting, which is ones trailer. greatest man toasts 62047
457613 481264Ich kenne einige Leute, die aus Kanadakommen. Eines Tages werde ich auch dorthin reisen Lg Daniela 257294
208375 520061Get started with wales ahead nearly every planking. Ones wales truly are a compilation of huge planks one specific depth advisors undoubtedly will be the identical towards the entire hull planking nonetheless with even bigger density to successfully thrust outward beyond the planking. planking 623967
995682 126824Thanks for taking the time to discuss this topic. I truly appreciate it. Ill stick a link of this entry in my weblog. 635562