Switch to English

వైరల్ అవుతున్న ‘వెల్లంపల్లి’ వారి ‘ఆనాటి కక్కుర్తి’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

ఒక్క ఫొటో ప్లీజ్.. ఒక్క మాట ప్లీజ్.. అంటూ పవన్ కళ్యాణ్‌ని ఆనాడు దేబిరించిన వ్యక్తి.. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే, ‘అడుక్కున్న’ వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్.. అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఉత్త ఆరోపణలు కావివి, ఇవిగో సాక్ష్యాలంటూ ఫొటోలు, వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

వెల్లంపల్లి శ్రీనివాస్.. ఒకప్పుడు.. అంటే, బీజేపీ తరఫున పోటీ చేసినప్పుడు.. పవన్ కళ్యాణ్‌తో ఫొటో కోసం ఎగబడిన విషయం విదితమే. బీజేపీ – టీడీపీ తరఫున జనసేనాని ఎన్నికల ప్రచారం చేసిన సమయంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో పవన్ కళ్యాణ్ వెళుతుండగా, చివరి నిమిషంలో తన కోసం ఓ మాట మాట్లాడి వెళ్ళాలంటూ పవన్ కళ్యాణ్ కాళ్ళా వేళ్ళా పడి బతిమాలుకున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్.

అప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడాయన మంత్రి. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికే వెల్లంపల్లికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చినట్లున్నారు.

లేకపోతే, వైఎస్సార్సీపీ హయాంలో దేవాలయాల మీద లెక్కలేనన్ని దాడులు జరుగుతోంటే దేవాదాయ శాఖ మంత్రిగా ఏనాడూ బాధ్యత వహించింది లేదు వెల్లంపల్లి శ్రీనివాస్. అదే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాపకం కోసం పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయాల్సి వస్తూ హద్దూ అదుపూ లేకుండా చెలరేగిపోతుంటారు.

పవన్ కళ్యాణ్ మీద వెల్లంపల్లి చేసే ప్రతి విమర్శ కూడా తిరిగి వెల్లంపల్లికే గట్టిగా తగులుతోంది. పవన్ కళ్యాణ్ ఆకాశం లాంటోడు.. ఆ ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది.? పవన్ కళ్యాణ్ స్వయం ప్రకాశితుడు. ఆ వెలుగుల కోసం వెల్లంపల్లి లాంటోళ్ళు సాగిలా పడ్డం మామూలే. ఇంకో వెలుగు పంచన చేరి పవన్ కళ్యాణ్ మీద దూషణలు చేయడం మామూలేనన్నది జనసేన నేతలు చెబుతున్నమాట.

గతాన్ని వెల్లంపల్లి శ్రీనివాస్ చెరిపేయలేరు.. అలాగని స్వామి భక్తిని చాటుకోకుండా వుండలేరు. పాపం వెల్లంపల్లి.. ఆయన కష్టం పగవాడిక్కూడా రాకూడదంతే. రేప్పొద్దున్న.. వైసీపీ అధికారం కోల్పోతుందని తెలిస్తే, వెల్లంపల్లి ఏ బీజేపీలోకో వెళ్ళాల్సి వస్తే.. మళ్ళీ పవన్ భజన చేయాల్సిందే.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎక్కువ చదివినవి

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...