తమకు, తమ నిర్ణయాలకు అడ్డంకిగా మారిన శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ శాసనసభ చేసిన తీర్మానం అంతే వేగంగా కేంద్రానికి చేరింది. ఇక ఇప్పుడు బంతి కేంద్రం కోర్టులో ఉంది. ఏపీ సీఎం జగన్ తీసుకున్న వేగంగా బీజేపీ కూడా చర్యలు తీసుకుంటుందా అనేది చెప్పలేం. మండలి రద్దు అనేది రాజకీయంగా జగన్ కు ప్రస్తుతం అవసరం. కానీ దీని వల్ల బీజేపీకి ఒరిగేది ఏమీ ఉండదు. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది.
మండలి రద్దు అనుకున్నంత సులభం కాదని, దీనికి రెండు మూడేళ్లు పట్టొచ్చని చెబుతోంది. పైగా తీర్మానానికి అనుకూలంగానే వ్యవహరించే అవకాశం కూడా లేదని, వ్యతిరేకించే పరిస్థితి కూడా ఉందని టీడీపీ నేతలు అదేపనిగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు ఈ విషయంలో వైసీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికిప్పుడు మండలి రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వస్తాయని తాము చెప్పడంలేదని, కానీ మండలి రద్దు కావడం ఖాయమని అంటున్నారు. ఇలా ఎవరి వాదనలు వారు వినిపిస్తున్న తరుణంలో బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు వైసీపీలో జోష్ నింపాయి.
బుధవారం జీవీఎల్ మాట్లాడుతూ.. ఏపీ శాసనమండలి రద్దు విషయంలో కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్వవహరిస్తుందని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది కాబట్టి కేంద్రం దానిని అడ్డుకోకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సైతం మండలి రద్దును తిరస్కరించదని, కేవలం సూచనలు మాత్రమే చేస్తుందని పేర్కొన్నారు.
ఇలా జీవీఎల్ చేసిన వ్యాఖ్యలన్నీ వైసీపీ శిభిరంలో ఉత్సాహం కలిగించాయి. మూడు రాజధానుల విషయంలో జీవీఎల్ తొలి నుంచీ అధికార పార్టీకి మద్దతుగానే మాట్లాడారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి వంటివారు ఎంతగా వ్యతిరేకించినా.. ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని, ఇందులో కేంద్రం జోక్యం చేసుకోబోదని జీవీఎల్ ముందునుంచీ చెబుతూనే వచ్చారు.
937254 284016hi and thanks regarding the particular post ive truly been looking regarding this kind of info online for sum time these days hence thanks a good deal 104588
73958 468976Really nice style and design and outstanding content , absolutely nothing at all else we need : D. 752617
876190 43154I quite delighted to uncover this internet website on bing, just what I was searching for : D besides saved to bookmarks . 551949
751765 655821You ought to experience a contest personally with the finest blogs on-line. Im going to suggest this page! 993568
751115 434504Hi. Cool post. There can be a issue with the web site in firefox, and you might want to test this The browser may be the marketplace leader and a huge portion of folks will miss your superb writing due to this difficulty. 994822
440609 87539I love this info presented and possesses given me some type of resolve forpersistance to succeed i truly enjoy seeing, so sustain the exceptional work. 132844
293403 437217There is numerous separate years Los angeles Weight reduction eating plan with each a person is actually a necessity. The pioneer part can be your original getting rid of belonging towards the extra pounds. la weight loss 848386