ఈ మధ్య వస్తున్నసినిమాల్లో లిప్ లాక్ సీన్స్ అన్నవి చాలా కామన్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ అంటే ఇప్పుడు వెంటనే గుర్తొచ్చేది ఈ లిప్ లాకే !! అయితే ఈ లిప్ లాక్ భయంతో ఏకంగా షూటింగ్ మధ్యలో ఆపేసి వెళ్ళిపోయిన హీరోయిన్ గురించి ప్రస్తుతం మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ ? ఏమా కథ అంటే .. అప్పట్లో టివి 9 లో కోమలి సిస్టర్స్ అని ఓ కార్యక్రమం వచ్చేది గుర్తుందా .. ఇద్దరు అమ్మాయిలు చిన్న వయసులోనే టాలెంటెడ్ మిమిక్రి చేస్తూ ఆ ప్రోగ్రాం చేసేవారు. అప్పట్లో అది బాగా పాపులర్ అయి కోమలి సిస్టర్స్ గా వాళ్ళు మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు.
ఆ ఇద్దరు అక్కచెల్లెళ్ళ లో అక్క హిరోషిని హీరోయిన్ గా పరిచయం అయ్యేందుకు రెడీ అయింది. ఉట్రన్ పేరుతొ తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో ముందుగా దర్శకుడు చెప్పినట్టు లిప్ లాక్ సీన్స్ ఉంటాయని కండిషన్ పెట్టడంతో దానికి ఒప్పుకుందట. ఐతే షూటింగ్ లో లిప్ లాక్ సీన్స్ చేశారట .. ఆ తరువాత మరోసారి షూటింగ్ చేస్తున్నప్పుడు లిప్ లాక్ సీన్ చేయాలనీ దర్శకుడు చెప్పడంతో, హీరోషిణి నేను లిప్ లాక్ చేయను, ఆ హీరో లిప్ లాక్ చేయమంటే చాలా అతి చేస్తున్నాడు అంటూ దర్శకుడి పై ఫైర్ అయిందట.
లిప్ లాక్ అంటే ఎదో పెదవులను ముద్దు పెట్టుకోవడం వరకైతే ఓకే కానీ అతగాడు .. అదే ఆ హీరో ఏకంగా పెదవులను దాటి నాలుకను లోపలికి పెడుతూ .. అబ్బో చాలా చేస్తున్నాడట ? దాంతో భయపడ్డ ఆ హీరోయిన్ దర్శకుడి పై అరచి షూటింగ్ నుండి అరచి వెళ్లిపోయిందట. షూటింగ్ మధ్యలో దిగడంతో దర్శకుడు హీరోయిన్ ని కూల్ చేసే పనిలో పడ్డాడు .. నిజానికి ఈ సినిమా ఈ నెల 31న విడుదల కావాల్సి ఉంది మరి.
937985 143775We stumbled more than here coming from a different web page and thought I may check items out. I like what I see so now im following you. Look forward to exploring your web page however once more. 592564
833929 977595I genuinely like your writing style, very good information , thankyou for putting up : D. 772295