కళ్యాణ్ రామ్ చాలా మంచి వాడన్న విషయం ఆయనతో పనిచేసిన ఎవరైనా చెబుతారు ..కానీ ఈ దర్శకుడు మాత్రం అదే టైటిల్ తో ఏకంగా సినిమా చేస్తున్నాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు సతీష్ వేగేశ్న. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమాకు ఎంత మంచి వాడవురా ? అనే టైటిల్ ఖరారు చేసారు. ఎత్తమంచి వాడవురా .. ఎన్ని నోళ్ళ పొగడునురా .. అంటూ ఓ పాపులర్ సాంగ్ ఉంది .. ఇప్పుడు ఆ సాంగ్ పల్లవిని టైటిల్ గా ఫిక్స్ చేసారు.
శతమానంభవతి సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ దర్శకుడు ఆ తరువాత హీరో నితిన్ తో తీసిన శ్రీనివాస కళ్యాణంతో భారీ ప్లాప్ అందుకున్నాడు. ఆ తరువాత కళ్యాణ్ రామ్ తో ఈ సినిమా ప్లాన్ చేసాడు. పూర్తీ స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ ని ఈ రోజు కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసారు.
ఈ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ నటిస్తున్న మరో చిత్రానికి రావణ అనే టైటిల్ ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి వరుస సినిమాలతో బిజీగా ఉన్న కళ్యాణ్ రామ్ మరో వైపు నందమూరి హీరోలతో ఓ భారీ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు.
coursework writer
[url=”https://brainycoursework.com”]coursework marking[/url]
coursework writer uk
769581 586448Woh I like your posts , saved to fav! . 482962
826943 797435I like this weblog so considerably, saved to bookmarks . 502165
88877 885305Typically I dont read this kind of stuff, but this was genuinely intriguing! 378229
352795 144134How considerably of an significant content, keep on penning significant other 766005