Switch to English

ఆయన వస్తానంటే వైసీపీ వద్దంటోందట.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

ఇంకో 8 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఈలోగా అన్ని పార్టీల్లోనూ టెన్షన్‌ పెరిగిపోతోంది. ముందస్తు సర్వేల ఆధారంగా కొందరు నేతలు సేఫ్‌ గేమ్‌ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన ఓ ప్రముఖ నేత పైగా పారిశ్రామిక వేత్త కూడా అయిన ఓ నాయకుడు వైసీపీలో చేరడానికి రాయబారం పంపారట. గతంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీ నుండి ప్రాతినిధ్యం వహించారు. ఆయన కారణంగా జనసేన పార్టీకీ, తెలుగుదేశం పార్టీకీ మధ్య చిచ్చు రేగింది. తన వారసుడి కోసం టీడీపీలో సదరు నేత రేపిన చిచ్చు అంతా ఇంతా కాదు. ఇంతా చేసి ఇప్పుడాయన టీడీపీకి ‘హ్యాండ్‌’ ఇచ్చే పనిలో ఉన్నారంటే, కాస్త ఆశక్తికరమైన విషయమే.

ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే, సదరు నేతకు నోటి దురద కాస్త ఎక్కువ కావడంతో అతన్ని భరించలేమంటూ, వైసీపీ నేతలు తమ అధినేత వద్ద అసలు విషయాన్ని కాస్త గట్టిగానే చెప్పారట. కానీ, డైరెక్ట్‌గా ఆ సీమ నేత ‘మీది తెనాలే మాది తెనాలే..’ అన్నట్లుగా సీమ సెంటిమెంట్‌ చూపించి, వైఎస్‌ జగన్‌ దగ్గర మార్కులు కొట్టేయాలనుకుంటున్నారట. ప్రస్తుతానికైతే, చూద్దాం.. అని మాత్రమే జగన్‌ నుండి ఆ టీడీపీ నేతకు సమాధానమొచ్చింది తప్ప పూర్తి భరోసా అయితే దక్కలేదనీ తెలుస్తోంది.

వారసుడికి టికెట్‌ ఇప్పించుకునేందుకు జిల్లాలో టీడీపీని భ్రష్టుపట్టించేసినా, ఆ నేతను చంద్రబాబు భరించారంటే, సదరు నేత వెనకాల బలం ఏంటో అర్ధం చేసుకోవచ్చు. డబ్బు వెదజల్లి రాజకీయాల్లో తాను అనుకున్నది సాధించడం ఆయనగారి స్పెషాలిటీ. అధికారం ఎక్కడుంటే, అక్కడికి వాలిపోతారాయన. అలాగే కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారు. వైసీపీ అధికారంలోకి రావచ్చన్న నమ్మకంతోనే అటు వైపు పరుగెడుతున్నారు.

వైసీపీ కాదు, టీడీపీనే అధికారంలోకి వస్తుందని అనిపిస్తే, మళ్లీ వైఎస్‌ జగన్‌ని షరా మామూలుగానే విమర్శించడానికీ వెనుకడరాయన. అంతటి నిబద్ధత ఆయనగారి సొంతం. ప్రస్తుతానికి రెండు పడవల మీద కాళ్లేశారు. మూడో పడవ, నాలుగో పడవతోనూ పెద్దగా విబేధాలేమీ లేవాయనకు. ఆ పడవలు ఇంకేవో కావు.. కాంగ్రెస్‌, బీజేపీ. దేశంలో కాంగ్రెస్‌ హవా కనిపిస్తే, సొంతింటికి ఆయనగారు తిరిగెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మోడీ తిరిగి ప్రధాని అయ్యే అవకాశముంటే, అటు కూడా దృష్టి సారించొచ్చు. తరచి చూస్తే, ఇలాంటోళ్లు చాలా మందే కనిపిస్తారు. అందరిలోకీ ఈయన గారు కాస్త స్పెషల్‌.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...