తన బిడ్డను తనకు ఇప్పించాలంటూ ఓ యువతి ఎస్పీ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతపురం ఎస్పీ సత్యయేసుబాబు ఆధ్వర్యంలో సోమవారం పోలీస్ స్పందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బుక్కపట్నం మండలం దూపంపల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వినయ తన గోడును ఎస్పీకి వెళ్లబోసుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బాబును తన భర్త వెంకటరెడ్డి, అతడి బంధువులు బలవంతంగా ఎత్తుకెళ్లారని తెలిపారు. పాలు తాగే పసికందు అని కాళ్లా వేళ్లా పడ్డా కనికరం చూపలేదని వివరించారు.
పోలీసులు కూడా కేసు తీసుకోలేదని, పైగా ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని ఫిర్యాదు చేశారు. దయచేసి తన బాబును తనకు ఇప్పించాలని కోరారు. దీంతో ఎస్పీ సత్యయేసుబాబు అక్కడి నుంచే డీఎస్పీతో మాట్లాడారు. అనంతరం కొత్తచెరువు సీఐకి ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. ఆయన చెప్పిన సమాధానం విని అసహనం వ్యక్తంచేశారు. ఐదేళ్ల వరకు బిడ్డ తల్లి దగ్గర ఉండాలని తెలియదా? అని ప్రశ్నించారు. వెంటనే ఆమె బిడ్డను ఆమెకు అప్పగించాలని సూచించారు.
943449 907498I discovered your weblog website on google and check just several of your early posts. Proceed to maintain up the exceptional operate. I just extra up your RSS feed to my MSN Info Reader. Seeking forward to reading much more from you in a although! 921372
969281 258076I want to start a weblog but would like to own the domain. Any suggestions how to go about this?. 170368
556674 426183Hello! I could have sworn Ive been to this internet site before but right after browsing by means of some of the post I realized its new to me. Nonetheless, Im undoubtedly happy I discovered it and Ill be book-marking and checking back often! 859155