Switch to English

కరోనా.. చైనా పనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,447FansLike
57,764FollowersFollow

ప్రపంచాన్ని తీవ్రంగా వణికిస్తున్న కరోనా వెనుక పెద్ద గూడుపుఠాణీ దాగి ఉందా? తన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకునేందుకు చైనా ఈ వికృత క్రీడకు తెరతీసిందా? అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కరోనా దెబ్బకు ప్రాణ నష్టంతోపాటు కనీవినీ ఎరుగని స్థాయిలో ఆర్థిక నష్టాలు చోటుచేసుకున్నాయి. అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు పేకమేడల్లా కుప్పకూలుతున్నాయి.

కరోనా కారణంగా గత నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు అన్ని దేశాల మార్కెట్లు 0.27 శాతం నుంచి -0.12 శాతం మేర నష్టాలు మూటగట్టుకున్నాయి. కానీ ఈ వైరస్ పుట్టుకకు కేంద్రంగా భావిస్తున్న చైనాలో మాత్రం మార్కెట్ల వృద్ధి 0.3 శాతం ఉండటం విస్తుగొలుపుతోంది.

అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధంలో పైచేయి సాధించడం కోసం చైనా ఇంతటి దారుణానికి తెగబడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాను దెబ్బ కొట్టేందుకే చైనా కరోనా వైరస్ ను వినియోగించుకుందని పలువురు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ రాకముందు చైనా ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు వెళుతోంది. చైనాలోని పలు కీలక పరిశ్రమలు, ప్లాంట్లలో సింహ భాగం షేర్లు అమెరికా, యూరోపియన్ పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నాయి. వాటిని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్న తరుణంలోనే కరోనా వైరస్ వెలుగుచూసింది.

దీంతో ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం పడి మార్కెట్లు కుప్పకూలడం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు తమ షేర్లను అమ్మి సొమ్ము చేసుకోవాలని భావించారు. ఎంత వస్తే అంతకు అమ్మేసుకున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే చైనా ప్రభుత్వం ఆ షేర్లను కొనుగోలు చేసింది. దీంతో ఆ కంపెనీలన్నీ చైనా ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోయాయి. అంటే, కరోనా వైరస్ ను బూచిగా చూపించి అతి తెలివితో, చాలా తక్కువ మొత్తంతో విదేశీ కంపెనీలను సొంతం చేసుకుంది. ఈ విషయం విదేశీ ఇన్వెస్టర్లు గ్రహించే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుదేలు కాగా, చైనా మాత్రం వృద్ధి సాధించింది.

ఇది మొదటి అంకం మాత్రమేనని.. తదుపరి అంకానికి చైనా త్వరలోనే తెర లేపబోతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. కరోనా యాంటీ బయాటిక్ మందు చైనా దగ్గర ఉందని.. ప్రపంచం మొత్తం ఈ వైరస్ బారిన పడి విలవిలలాడుతున్న తరుణంలో దానిని బయటపెడుతుందని చెబుతున్నారు. దీంతో దేశాలన్నీ ఆ మందును కొనడానికి క్యూ కడతాయని.. దానిని అమ్మడం ద్వారా చైనా తన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుని సూపర్ పవర్ అవుతుందని పేర్కొంటున్నారు. వీటిలో నిజానిజాలు తెలియాలంటే అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరగాల్సిందే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...