రన్, పందెం కోడి వంటి సినిమాలతో తెలుగు వారికి కూడా సుపరిచిత దర్శకుడు అయ్యాడు లింగుస్వామి. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు తమిళంలో కూడా ప్లాప్ అవ్వడంతో నెమ్మదిగా తన ప్రభ కోల్పోయాడు. సికందర్, పందెం కోడి 2 చిత్రాలు భారీ ప్లాపులుగా మిగిలాయి. ఇక రామ్ తో రీసెంట్ గా చేసిన ది వారియర్ కూడా నిరాశపరిచింది.
కెరీర్ పరంగా కష్టాలు సరిపోవు అన్నట్లుగా ఇప్పుడు లింగుస్వామికి కోర్టు నుండి చుక్కెదురైంది. ఒక న్యాయస్థానం లింగుస్వామి, తన సోదరుడు సుభాష్ చంద్రబోస్ లకు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పుని వెల్లడించింది. వివరాల్లోకి వెళితే తిరుపతి బ్రదర్స్ పేరుతో ఈ సోదరులు ఇద్దరూ నిర్మాణ సంస్థను నెలకొల్పారు.
ఈ బ్యానర్ పై కార్తీ, సమంత లీడ్ గా ఒక చిత్రాన్ని తెరకెక్కిద్దామని భావించారు. ‘పివిపి క్యాపిటల్’ నుండి దాదాపుగా కోటికి పైనే అప్పుగా తీసుకున్నారు. తీసుకున్న సొమ్మును చెక్కుల రూపంలో తిరిగి ఇవ్వగా అవి బౌన్స్ అయ్యాయి. దీంతో ఆ సంస్థ కేసు పెట్టడం, జైలు శిక్షతో నిర్ణయం రావడం జరిగాయి.
205208 853748I enjoy your work , regards for all of the informative posts . 444760
249283 425807This web page is truly a walk-through its the internet you desired with this and didnt know who need to. Glimpse here, and youll undoubtedly discover it. 782414
571858 887680extremely good post, i surely enjoy this remarkable web site, persist with it 160504