Switch to English

Vishwak Sen: ఆయన వల్ల నాకే ఎక్కువ నష్టం జరిగింది: విశ్వక్ సేన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,836FansLike
57,764FollowersFollow

Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) .. తమిళ హీరో అర్జున్ దర్శకత్వంలో సినిమా విషయంలో ఇరువురి మధ్యా వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ కు కమిట్ మెంట్ లేదంటూ అర్జున్ ప్రెస్ పెట్టడం తీవ్ర చర్చనీయాంశమయింది కూడా. దీనిపై ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ స్పందించారు.

‘నేను సినిమా క్యాన్సిల్ చేయమని చెప్పలేదు. ఒక్కరోజు షూటింగ్ ఆపమని మాత్రమే చెప్పాను. దీనికే అర్జున్ మా ఇంటికొచ్చి మావాళ్లతో కూడా మాట్లాడారు. నేను తీసుకున్న పారితోషికానికి రెట్టింపు వెనక్కి ఇచ్చేశా. అందువల్ల ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దీనిని ఎక్కువగా సాగదీయడం కూడా నాకిష్టం లేదు’.

‘ఇదే తీరు బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోకు ఎదురైతే ఏమయ్యేది..? నాకు బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. జరిగిన పరిణామాలు ఎవరికీ తెలీదు. ఆయన కోపంలో చేసిన పనికి నేనే ఎక్కువగా నష్టపోయాన’ని అన్నారు. ప్రస్తుతం విశ్వక్ నటించిన గామి విడుదలకు సిద్ధంగా ఉంది.

సినిమా

షష్టిపూర్తి సినిమాలో కీరవాణి రాసిన పాట.. విడుదల చేసిన దేవి శ్రీ..

దిగ్గజ సంగీత దర్శకులు ఒక పాట కోసం కలిశారు. మ్యూజికల్ మ్యాస్ట్రో అయిన ఇళయరాజా సంగీతంలో ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి ఓ పాటను రాశారు....

Ram Charan birthday special: ‘మా హీరో అంతే..’ రామ్ చరణ్...

Ram Charan: సినిమా హీరోలకు అభిమానులు ఉండటం సహజం. తమ అభిమాన హీరోను ఆరాధించే క్రమంలో సినిమా రిలీజ్ కు హంగామా చేస్తారు.. కటౌట్లకు పాలాభిషేకాలు.....

ఎల్లమ్మ ఛాన్స్ ఎవరికంటే..?

బలగం సినిమాతో దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్న వేణు యెల్దండి తన సెకండ్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. బలగం బ్లాక్ బస్టర్ ఇచ్చాడు...

మొదటి పార్టును మించి ‘మ్యాడ్ స్క్వేర్’లో కామెడీ ఉంటుంది: మ్యాడ్ గ్యాంగ్

యూత్ ను ఓ ఊపు ఊపేసిన మ్యాడ్ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సినిమా అప్పట్లో భారీ హిట్ అయింది. ఇప్పుడు...

వేదిక హాట్ ఫోజులు.. చూస్తే అంతే సంగతులు..

ఈ నడుమ సోషల్ మీడియాలో బాగా రెచ్చిపోతోంది వేదిక. ఆమె నాజూకు అందాలను చూసి కుర్రాళ్లు తెగ ఫిదా అయిపోతున్నారు. గతంతో పోలిస్తే ఆమె రచ్చ...

రాజకీయం

పోలీసులతో క్షమాపణ చెప్పించడమేంటి జగన్.?

పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ పార్టీ సానుభూతి పరుడికి చిత్రమైన రీతిలో అభయమిచ్చారు. అదేంటంటే, వైసీపీ అధికారంలోకి రాగానే, ‘డీఎస్‌పీతో, క్షమాపణ’ చెప్పించడం. అంత పెద్ద నేరం ఆ...

‘తమిళ – హిందీ’ రగడపై పవన్ కళ్యాణ్ సూటిగా, స్పష్టంగా.!

తమిళ మీడియాతో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఇదే కొత్త కాదు. గతంలోనూ మాట్లాడారు, ఇప్పుడు ఇంకోసారి మాట్లాడారు. అయినా, తమిళ మీడియాకి ఎందుకు పవన్ కళ్యాణ్...

వైఎస్ జగన్.. అదే స్క్రిప్ట్: మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే.!

ఒకే స్క్రిప్టుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చదువుతూ వుంటారు.! స్క్రిప్టు రైటర్లు కొత్తగా రాయడంలేదా.? కొత్తగా రాసిన స్క్రిప్టుని చదివి, అర్థం చేసుకుని, దాన్ని మీడియా మైకుల ముందు యధాతథంగా చెప్పలేని...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డంగా ఇరికించేసిన విడదల రజనీ.!

మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనీ మీద ఇటీవల ఓ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెను అరెస్టు చేస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. అరెస్టుకి తాను భయపడేది లేదంటూ...

అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ..!

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేలా రాష్ట్ర...

ఎక్కువ చదివినవి

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో చరణ్...

ఇండియన్‌ సినిమా క్వీన్‌ రష్మిక

నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న 'ఛావా' సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. యేసుబాయి పాత్రలో రష్మిక నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఛావా సినిమా సూపర్ హిట్ కావడంతో...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి ఘన సత్కారం జరిగింది. చిరంజీవికి లైఫ్...

అల్లు అర్జున్ డ్యుయల్ రోల్..?

పుష్ప 2 తో పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పనులు మొదలు పెట్టాడని తెలుస్తుంది. త్రివిక్రంతో చేయాల్సిన భారీ మూవీకి కొద్దిగా గ్యాప్ ఇచ్చి కోలీవుడ్...