గత కొన్ని నెలలుగా సమంత వ్యక్తిగత జీవితంలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే దాన్నుండి బయటపడుతోన్న సమంత తిరిగి సినిమాల్లో బిజీ అవుతోంది. రెండు తెలుగు-తమిళ్ బైలింగ్వల్ చిత్రాలను సామ్ అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. పెళ్ళికి తర్వాత గ్లామరస్ పాత్రలకు దూరమవుతూ వచ్చి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్, హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలను చేస్తోంది సామ్.
చూస్తుంటే ఇప్పుడు దానికి బ్రేక్ ఇవ్వనుంది. ఎందుకంటే సమంత ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకోవడమే. పుష్కర కాలానికి పైగా సమంత కెరీర్ దిగ్విజయంగా సాగగా ఆమె ఒక్క సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ చేయలేదు. తమన్నా, కాజల్, శృతి హాసన్, అనుష్క వంటి వారు స్పెషల్ సాంగ్స్ చేసారు కానీ సామ్ మాత్రం ఎందుకనో అటువైపు చూడలేదు.
ఇప్పుడు పుష్ప చిత్రంలో చేయడానికి ఒప్పుకుంది అంటే తిరిగి మాములు రూట్ లోకి తాను వస్తున్నట్లు, గ్లామరస్ రోల్స్ కు అభ్యంతరం లేనట్లు చెబుతోందా?
979035 550090Id always want to be update on new content on this site , saved to fav! . 739819
621942 822668There will be several completely different portions about the LA Weight reduction eating program and 1 is truly important. Begin stage is your in fact truly of these extra load. weight loss 676543
414861 702365I appreciated than you might be right now. 903445