నయనతార-విఘ్నేశ్ శివన్ ఇటివలే కవల పిల్లలకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. దీనిపై విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియా పోస్ట్ చేయగానే సరోగసీ వివాదం తెర మీదకు వచ్చింది. దీంతో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏకంగా తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించి త్వరలో ఈ జంట నుంచి వివరణ కోరతామని ప్రకటించింది. ఇప్పుడీ అంశంపై విఘ్నేశ్ శివన్ పోస్ట్ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
‘నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ.. నీకు అండగా.. నీతోనే ఉండి.. నీకు మంచి జరగాలని కోరుకునే వారి గురించి మాత్రమే ఆలోచించు. వాళ్లే నీ వాళ్లు. ఎప్పటికీ ఇదే నిజం’ అనే మెసేజ్ షేర్ చేశారు. అనంతరం మరో ట్వీట్ లో.. ‘సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు నిన్ను చేరతాయి. అప్పటివరకూ సహనంతో వేచి ఉండు. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ ఆశ్వాదించు’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. జూన్ నెలలో నయనతార-విఘ్నేశ్ శివన్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
159859 689847I believe this really is among the most vital information for me. And im glad reading your post. But wanna remark on few common issues, The website style is perfect, the articles is genuinely wonderful : D. Good job, cheers 855164
363489 830734The urge to gamble is so universal and its practice so pleasurable, that I assume it need to be evil. – Heywood Broun 816974
847770 523005Likely to commence a business venture around the refers to disclosing your products and so programs not just to individuals near you, remember, though , to several potential prospects a lot more via the www often. earn funds 852740
640436 230365Thank you a lot for giving every person an extraordinarily special possiblity to check ideas from here. 472784
211483 553002Hi there, just became aware of your weblog via Google, and identified that it is really informative. Im gonna watch out for brussels. Ill be grateful in the event you continue this in future. Numerous people will likely be benefited from your writing. Cheers! 91969