కరోనా మహమ్మారి ఓ వైపు మహారాష్ట్ర ప్రజలని ఒణికిస్తున్న సమయంలో వారి మీద నిసర్గ తుఫాన్ దూసుకొచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్ర, తానేలో విలయతాండవం చేస్తున్న నిసర్గ తుఫాన్ అక్కడి రోడ్డు మీద ట్రాక్టర్ ని సైతం వెనక్కి తోసేసే రేంజ్ లో గాలులు వీస్తున్నాయి. అలాగే ఎక్కడిక్కడ చెట్లు కూడా పడిపోతున్నాయి. తానె నుంచి ముంబై వైపుగా వెళ్తున్న ఈ తుఫాన్ దాదాపు 100-120 కిమీ వేగంతో గాలులతో కూడిన తుఫాన్ నేడు ముంబయిని తాకనుందని తెలియడంతో ముంబయి అప్రమత్తమైంది.
లైవ్ విజువల్స్: తిరుమల వీధుల్లో విహరిస్తున్న చిరుత.!
కరోనా మహమ్మారి తెచ్చిన లాక్ డౌన్ కారణంగా టిటిడి కూడా మూత పడింది. జనసంచారమే కరువవడంతో గత కొద్ది రోజులుగా పక్కన అడవుల్లోని విష సర్పాలు, అడవి మృగాలు తిరుమల వీధుల్లో విహారం చేస్తున్నాయి. ఇటీవలే 6 అడుగుల కోబ్రా రోడ్లో సందడి చేయడంతో సంబంధిత అధికారులు దానిని పట్టుకెళ్లారు. తాజాగా జూన్ 3వ తేదీ ఉదయం 3 గంటల సమయంలో తిరుమల వీధుల్లో సంచరిస్తూ చిరుత కెమెరాకి చిక్కింది. జూన్ 8 నుంచి టిటిడి ఉద్యోగులతో శ్రీవారి టెంపుల్ ని పునః ప్రారంభించాలనుకుంటున్న టైంలో ఇలా కౄర మృగాలు సంచరించడం ప్రజలలో ఒకింత భయాందోళనని కలిగిస్తోంది.
93731 363346A extremely informationrmative post and lots of actually honest and forthright comments made! This certainly got me thinking a good deal about this problem so cheers a great deal for dropping! 34177
579306 683147Id need to talk with you here. Which is not some thing I do! I spend time reading an article that could get folks to feel. Also, appreciate your permitting me to comment! 582690
766522 623691Hey, you?re the goto expert. Thanks for haingng out here. 233448
152588 724610Hello my family member! I wish to say that this post is remarkable, wonderful written and come with approximately all vital infos. I would like to see extra posts like this . 808486
309370 776063Some truly excellent information , Gladiola I found this. 683180
411574 380520I appreciated than you may be now. 444039