Switch to English

ఆ ఎంపీకి పొగపెడుతున్న వైసీపీ మద్దతుదారులు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

టీడీపీ నుంచి ఎవర్నన్నా బయటకు పంపాలంటే, ముందుగా సోషల్‌ మీడియాలో సదరు వ్యక్తి మీద దుష్ప్రచారం షురూ అవుతుంది. ఆ తర్వాత టీడీపీ అనుకూల మీడియాలో కథనాలొస్తాయ్‌.. ఈ ‘పెంట’ భరించలేక, ఆయా వ్యక్తులు టీడీపీకి దూరమవుతుంటారు. ఇది టీడీపీ మార్కు చెత్త రాజకీయం.. దీన్ని చంద్రబాబు మార్క్‌ రాజకీయం అని కూడా అంటుంటారు.

ఇక, ఇప్పుడు ఈ పైత్యం వైఎస్సార్సీపీకి కూడా గట్టిగానే అంటుకున్నట్లుంది. వైసీపీ అభిమానులు, సోషల్‌ మీడియా వేదికగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై బురద జల్లుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాల్ని రఘురామకృష్ణంరాజు ప్రశ్నిస్తుండడమే ఇందుకు కారణం. నిజానికి, ఆయన ప్రశ్నించడంలేదు.. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్నారు.

ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇసుక కుంభకోణం విషయంలోనూ రఘురామకృష్ణంరాజు తన అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేశారు. మత మార్పిడులు సహా అనేక అంశాలపై ఆయన గళం విప్పారు. మొదటి నుంచీ ఆయన వైఖరి అంతే. అది తెలిసే, ఆయన్ని వైసీపీలోకి ఆహ్వానించారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. రఘురామకృష్ణంరాజు బీజేపీ మనిషి అని జగన్‌కి తెలియదా.? వైసీపీలో ఇంకెవరికీ తెలియదా.? కానీ, ఇప్పుడు వైసీపీ అభిమానులు మాత్రం, ‘బీజేపీలోకి వెళ్ళాలని ఆరాటపడుతున్నారు.. దమ్ముంటే పార్టీకి రాజీనామా చేయాలి..’ అంటూ రఘురామకృష్ణంరాజుని ట్రోల్‌ చేస్తున్నారు.

అంతేనా, ‘పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యేందుకోసం ప్రయత్నిస్తున్నారు.. అందుకే పార్టీపై బురద జల్లుతున్నారు..’ అంటూ దుమ్మెత్తి పోసేస్తున్నారు. సోషల్‌ మీడియాలోనే కాదు, వెబ్‌ మీడియాఓలనూ రఘురామరాజుపై దుష్ప్రచారం జరుగుతోంది.. ఇదంతా వైసీపీ పెద్దలకు తెలియకుండా జరుగుతున్న వ్యవహారమని ఎలా అనుకోగలం.? పైగా, వైసీపీ పెంచి పోషిస్తోన్న వెబ్‌ మీడియాలోనూ ఈ తరహా కథనాలొస్తున్నాయ్‌ మరి. చూస్తోంటే, ఓ ప్లాన్‌ ప్రకారం రఘురామకృష్ణంరాజుని వైసీపీ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుకోవాలేమో.

అదే గనుక జరిగితే, ఆ తర్వాత పరిస్థితులు వేరేలా వుంటాయ్‌. ఆల్రెడీ విజయసాయిరెడ్డి విషయంలో నానా యాగీ జరుగుతోంది. మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీల విషయంలోనూ కుప్పలు తెప్పలుగా గుసగుసలు విన్పిస్తున్నాయి. ఏమో, ఇదంతా చూస్తోంటే.. టీడీపీ గతంలో చేసిన తప్పిదాలే, ఇప్పుడు వైసీపీ చేస్తోందని అన్పించడంలేదూ.! పొద్దున్న లేస్తే చంద్రబాబుని తిట్టడమే పనిగా పెట్టుకునే వైసీపీ, తెలిసో తెలియకో.. ఆయన భావజాలాన్ని కూడా బాగానే వంటపట్టించుకుంటున్నట్లుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...