నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమా లో పలువురు ప్రముఖ నటీనటులు నటించబోతున్నారు. ఈ సినిమాలో కార్తీక దీపం ఫేం ప్రేమి విశ్వనాథ్ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా చిత్రంలో ప్రకటించారు. వంటలక్కగా తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ దక్కించుకున్న ప్రేమి ఈ సినిమా తో వెండి తెర పై కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంలో చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు తో పాటు తమిళం లో కూడా ఏక కాలంలో ఈ సినిమా ను రూపొందిస్తున్నారు. వెంకట్ ప్రభు మొదటి సారి తెలుగులో రూపొందిస్తున్న ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుని నాగ చైతన్యకు ఒక కమర్షియల్ సూపర్ హిట్ అందిస్తున్న నమ్మకం వ్యక్తం అవుతుంది. ఈ సినిమాలో చైతన్యకి జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తున్న విషయం తెల్సిందే.
Hi there, just wanted to say, I loved this blog post. It was practical.
Keep on posting!
647894 560722There is numerous separate years Los angeles Weight reduction eating strategy with each a person can be a necessity. The pioneer part can be your original obtaining rid of belonging to the extra pounds. la weight loss 878067
154287 581318I as properly believe thence , perfectly pent post! . 438672
75207 69060There is clearly a whole lot to know about this. I think you created various very good points in functions also. 544812